Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
యువతను ఒంటరి చేస్తున్న ఫేస్ బుక్!

ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ చూస్తే సగటున ఒక్కొక్కరికి 250 మందికి తగ్గటం లేదు. అయితే వాస్తవంలో బయట 60 శాతం మంది తమ స్నేహితులకు కేటాయించటానికి సమయం లేదని చెపుతున్నారు. అంతేకాదు, టెక్నాలజీ ఉపయోగించి స్నేహితులను ఏర్పరచుకోవటం తేలికగా వుందని నిజ జీవితంలో ఏర్పరచుకోడానికి అవసరమైన స్కిల్స్ వీరి వద్ద కరువయ్యాయని కూడా సర్వే తేల్చింది. 'యువర్స్" అనే పత్రిక ఈ సర్వేని 18 నుండి 80 సంవత్సరాల వయసు కలవారికి ఈ సర్వే నిర్వహించిందని, ఆ సర్వే లో యువతకు గల ఈ సమస్య సరి అయినదేనని, దీనిని పరిష్కరించటానికి లోకల్ క్లబ్ లు ఏర్పరచాల్సిన అవసరం వున్నట్లుగా వారు భావిస్తున్నారని 'ది డైలీ మెయిల్" పత్రిక వ్యాఖ్యానించింది. జీవితంలో నిజమైన స్నేహితులుండటం ఎంతో విలువైనదిగా తాము భావిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో అధిక శాతం తెలిపారు.
ఫేస్ బుక్ లో స్నేహితులతో ఛాటింగ్ లకు అలవాటు పడ్డ 18 సంవత్సరాల వయసుకల యువకులు కూడా వాస్తవంలో స్నేహితులను సంపాదించాలంటే 80 సంవత్సరాల వృద్ధులు భావించినట్లు భావిస్తున్నారని సర్వే నిర్వహించిన మేగజైన్ ఎడిటర్ వేలరీ మెకనెల్ తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications