Latest Updates
-
గల్లీలో పుట్టి.. నేడు రూ.75 వేల కోట్ల సామ్రాజ్యంగా..ఇది చిన్న యవ్వారం కాదుగా! -
పప్పు అంటే ముఖం తిప్పుకునే వారు కూడా.. లొట్టలేసుకుని తినే షాహీ మొఘలాయ్ పెసరపప్పు -
40 ఏళ్లు దాటిన పురుషులకు ఈ టెస్టులు తప్పనిసరి! -
స్వీట్ షాప్ స్టైల్ పెసరపప్పు పకోడీ మీ ఇంట్లోనే ఈజీగా.. వాళ్ల సీక్రెట్ మసాలా ఇదే! -
మీ ఫ్రెండ్ నమ్మదగినవారేనా..చాణక్యుడు చెప్పిన ఈ టెస్ట్ ఉపయోగిస్తే తెలిసిపోతుంది! -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్ -
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్! -
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి?
సమయానికి తినకపోతే కొవ్వెక్కినట్లే!

శరీరానికి కొవ్వు పట్టించే ప్రధాన ఆహారాలు -
స్నాక్స్ - బంగాళ దుంప చిప్స్, చికెన్ వేపుడు, మొదలైన నూనె వేపుడులు, ఛీజ్ బర్గర్లు లాంటి బేకరీ తిండ్లు రుచిగా వుండి, కడుపు నింపి బరువు అధికం చేస్తాయి. వీటిలో కేలరీలు అధికం.
బంగాళ దుంపలు - బంగాళదుంప ఏ రూపంలో తిన్నప్పటికి కొవ్వు చేరుస్తుందని హార్వర్డు నిపుణులు చెపుతారు. కనుక రోజులో అధిక బంగాళ దుంప తినకండి.
తీపి పదార్ధాలు - షుగర్ తయారీలు ఏవి తిన్నా కొవ్వు పడుతుంది. అనారోగ్యం కూడాను. డయాబెటీస్ లేదా అధిక రక్తపోటు కలిగించే ప్రమాదం కూడా వుంది. కనుక సందర్భం వస్తే రుచికి స్వీట్ తినండి. ప్రత్యామ్నాయంగా, తేనె, పండు ఖర్జూరం వంటి వాటితో చేసిన పదార్ధాలు తినవచ్చు.
కూల్ డ్రింక్ లు - ఆర్టిఫీషియల్ తీపి వేసిన కూల్ డ్రింక్ లు, సోడాల వంటివి అధిక కేలరీలు ఇస్తాయి. ఇవి బరువెక్కించటమే కాక, మీ కిడ్నీలను కూడా పాడు చేసే ప్రమాదం వుంది.
పాల ఉత్పత్తులు - పాల ఉత్పత్తులలో కూడా కొవ్వు వుంటుంది. అయితే కొవ్వు తీసిన పాలు, లేదా ఇతర ఉత్పత్తులు, పెరుగు, ఛీజ్ మొదలైనవి తినవచ్చు.
సమయానికి ఆహారం తీసుకోకపోవడం లేదా ఎపుడు పడితే అపుడు ఆహారం తినడం వంటివి కూడా శరీరంలో కొవ్వు చేరుస్తాయి. కనుక ఆహారం సమయానికి తినండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications