Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
చైనీస్ ఫుడ్స్ ఆరోగ్యమా?

1. చైనీస్ వంటకాలు ...బాగా వేయిస్తే..అది ఆరోగ్యం కాదు. నిజమైన చైనీస్ వంటకాలలో అతి తక్కువ వాటికి వేపుడు వుంటుంది. చైనీస్ అంటూ మనం వేయించేవి వారి దేశంలో అసలు తినరు.
2. ఫ్రైడ్ రైస్ - ఉడికించినదైతే చక్కగా తినేయండి. సీ ఫుడ్స్, వెజిటబుల్స్ వేసి ఉడికించే అసలైన చైనీస్ ఫ్రైడ్ రైస్ ఆరోగ్యమే. వీరు ఉపయోగించే రైస్ పాలిష్ పట్టి కూడా వుండవు.
3. కొంచెం వేపుడు - గిన్నెలో కొద్దిసేపు తిప్పేస్తే వారి వేపుడు అయిపోతుంది. ఇంతకంటే అధికంగా వారికి వేరే ఏ వేపుడూ వుండదు.
4. సూపులు, డిమ్ సమ్ లు? - చైనీస్ వంటకాలలో ఈ రెండూ చాలా ఉత్తమమైనవి. ఉడికించినవి. కొవ్వు లేని అనేక పోషకాలు లభిస్తాయి.
5. చైనీస్ గ్రాస్ - దీనిలో మసాలాలు వేయకుండా తయారు చేస్తే అది అసలైన చైనా వంటకమే.
మొత్తంగా చెప్పాలంటే, చైనా దేశపు అసలైన వంటకాలు ఆరోగ్యకరమే!
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
