Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
పొట్టలో గ్యాస్ - పోగొట్టే.... మార్గాలు!

1. చల్లటి పరిశుభ్రమైన నీటిని అధికంగా తాగండి. ఐస్ క్రీములు లేదా చల్లటి పాలు కూడా భరించలేని ఈ నొప్పికి ఉపశమనం కలిగిస్తాయి.
2. నొప్పి వచ్చినపుడు పొట్టభాగం పై హీటింగ్ ప్యాడ్ వుంచండి.
3. కొద్దిపాటి వేగవంతమైన నడక లేదా జోగింగ్ చేయండి. మసాలా, నూనె కల తిండిపదార్ధాలు తినకండి. తేలికగా జీర్ణమయ్యే పదార్ధాలు తీసుకోండి. కొబ్బరి నీరు, నిమ్మనీరు, జలజీరా వంటి నీళ్ళు నొప్పి తగ్గేందుకు సహకరిస్తాయి.జీలకర్ర ను వేడినీటితో కలిపి నమిలి తింటే నొప్పి తగ్గుతుంది.
4. అజీర్ణం కారణంగానే గ్యాస్ ఏర్పడుతుంది. అధిక ఆహారం ఈ సమస్యనిస్తుంది. కనుక కొద్దిపాటి ఆహారం తీసుకోండి.
5. ఆహారాన్ని నెమ్మదిగా, పూర్తిగా నములుతూ తినండి. ఎక్కువ సార్లు తక్కువ మొత్తం ఆహారాన్ని భుజించండి.
6. పచ్చళ్లు, కాఫీ, పొగతాగటం, మింట్, ఆల్కహాల్ మొదలైనవి సమస్యను మరింత పెంచుతాయి.
7. వేళకు తినండి. ఒకే వేళకు తింటే గ్యాస్ నొప్పి రాదు. రాత్రి వేళ పడకకు కనీసం మూడు లేదా నాలుగు గంటల ముందు భోజనం చేయండి.
8. నూనె పదార్ధాలను తినకండి. కొద్దిపాటి శారీరక వ్యాయామం చేయండి.
ఈ సహజ మార్గాలను ఆచరిస్తూ గ్యాస్ బాధను నివారించుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications