Latest Updates
-
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు!
బహిష్టు సమయంలో వ్యక్తిగత శుభ్రత ఎలావుండాలి?

1. మీ హేండ్ బేగ్ లో ఏమేమి వుండాలి? - పేపర్ టవల్స్, శానిటరీ పాడ్లు, నీరు, చాక్లెట్లు, పెయిన్ కిల్లర్స్ (ఎమర్జెన్సీలో మాత్రమే). వుండాలి. పేపర్ టవల్స్ శుభ్రతకు శానిటైజర్లు చేతులు కడుగుటకు, మంచి వాసనకు, ప్యాడ్లు మార్చుకొనుటకు, నీరు చాక్లెట్లు మీరు శక్తివంతంగా భావించటానికి, పెయిన్ కిల్లర్స్ కడుపులో బాగా నొప్పి వస్తే వేయటానికిగాను వుండాలి.
2. టాయ్ లెట్ లో ని కమ్మోడ్ అంచు ఎపుడూ ముట్టుకోకండి అది పూర్తిగా క్రిములతో నిండి వుంటుంది. టాయ్ లెట్ పేపర్ తో తుడిచి దానిని వాడండి. ఫ్లష్ నాబ్ ను ముట్టుకోవాలన్నా టాయ్ లెట్ పేపర్ ఉపయోగించండి.
3. శుబ్రత వుండాలి కనుక శానిటరీ ప్యాడ్లు ఎన్ని ఉపయోగించామనేది లెక్కించకండి. కొద్ది గంటలు వాడేసి పారవేయండి. లేదంటే చర్మం మంటపెడుతుంది.
4. మరకలు పడ్డ గుడ్డలుంటే వేడినీటితో నానపెట్టి శుభ్రం చేయండి. బట్టలను వీలైనంత త్వరగా శుభ్రం చేయకపోతే వాసన కొట్టేప్రమాదముంది.
5. ప్రతి నెలా అయ్యే ఈ రుతుక్రమానికిగాను ప్రత్యేక దుస్తులు వుంచుకోండి. అపుడు క్రిములు ఇతర బట్టలకు వ్యాప్తి చెందకుండా వుంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications