Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
దానిమ్మ రసంతో ఆ కార్యం బీభత్సం...!!

ఉద్యోగం చేసే దంపతులు సాయంత్రానికి నీరసపడటం సహజమే. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ కార్యకలపాల్లో నిమగ్నమయ్యే వీరు
తమకు తెలియకుండానే నీరసపడిపోతారు. ఇలాంటి సమస్యతో భాదపడుతున్న వారి కోసం లండన్ పరిశోధకులు చక్కటి ప్రకృతి సిద్ధమైన ఔషుధాన్ని ఓ సర్వే ద్వారా కనిపెట్టగలిగారు. నీరసంతో విశ్రాంతి కోరుకునే శరీరం కలవారు రోజు ఒక గ్లాసుడు దానిమ్మరసం తాగితే ముడుచుకుపోయిన వారి శరీరం ఎగిరి గంతేస్తుందట. అంతేకాదండోయ్ దానిమ్మ రసం త్రాగటంవల్ల శుద్ధికాబడిన రక్తం ఔషుధ గుణాల సామర్ధ్యతతో శృంగార ప్రేరేపిత అవయువాలకు ప్రసురితమై శృంగార సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందట.
ప్రకృతి ప్రసాదించిన దానిమ్మ పండులో శృంగార ప్రేరిపిత తత్వాలున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దానిమ్మ రసం శరీరానికి ఎన్నో విధాలుగా మేలుచేస్తుందని ఇదువరికే పలువురు వైద్యలు నిరూపించారు. ప్రతి రోజు ఒక దానిమ్మపండును తింటే రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుందట. అలాగే పలు రకాలు క్యాన్సర్లతో పాటు హృద్రోగ సమస్యలను దానిమ్మ నివారిస్తుందట.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications