Latest Updates
-
ప్రెగ్నెన్సీ సమయంలో యోగా, స్ట్రెచింగ్ చేయవచ్చా.?.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.! -
రెస్టారెంట్ రుచితో కరకరలాడే షెజ్వాన్ చికెన్ లాలీపాప్.. మీ ఇంట్లోనే చేసేయండిలా.. -
పరగడుపున నానబెట్టిన మెంతులు తింటే.. ఈ 5 అద్భుత ప్రయోజనాలు మీ సొంతం! -
గుడ్డిగా నమ్మి మోసపోకండి.. రిలేషన్ షిప్స్ పై చాణక్యుడి 6 హెచ్చరికలు -
హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఉద్యోగులు ఏ నగరాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో తెలుసా.! -
చికెన్, మటన్ కూడా దీని ముందు బలాదూర్.. స్పైసీ మష్రూమ్ చుక్కా రుచి చూశారా? -
ముఖం, జుట్టు జిడ్డుగా మారి ఇబ్బంది పెడుతుందా.. భారీ వర్షాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
ప్రైవేట్ పార్ట్స్ లో హెయిర్ తీయడానికి ఏ పద్ధతి బెస్ట్? -
అలా అయితేనే పెళ్లి చేసుకోండి.. రిలేషన్‌షిప్‌పై అమ్మాయిలకి సమంత పవర్ఫుల్ అడ్వైజ్.! -
వెనిజులాలో భారీ భూకంపాల బీభత్సం.. పేకమేడల్లా కూలిన భవనాలు,వేలల్లో మరణాలు!..వీడియోలు చూడండి
స్థూలకాయంతో సమస్యలు...

స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వీటన్నిటితోపాటు గుండె సంబంధిత వ్యాధులు వంటి అనారోగ్య సమస్యలు నేడు మనిషిని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. గతంలో వృద్ధాప్యంలో కనిపించే ఈ సమస్యలు ఇప్పుడు చిన్న వయస్సు నుంచే మొదలవుతున్నాయని అధ్యయనాల్లో వెల్లడవుతున్నాయి.
అధిక రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలకు స్థూలకాయం మూల కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. స్థూలకాయం తగ్గిపోతే రక్తపోటు సమస్యగాని, మధుమేహం గాని చాలా మందిలో వాటికవే ఆటోమేటిక్ గా తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. కనుక అధిక బరువును తగ్గించుకోడానికవసరమైన చర్యలు చేపట్టాలి. ఆహారం మార్పుతోపాటు ప్రతిరోజు వయసును బట్టి, శరీర పరిస్ధితిని బట్టి కొద్దిపాటి వ్యాయామం తప్పక చేయాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications