Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
మగవారిలో నపుంసకత్వం పోగొట్టేదెలా?

పురుషులలో నపుంసకత్వం అంటే....బిడ్డను కనలేకపోవటం....స్త్రీని గర్భవతిని చేయలేకపోవటం. తల్లికాలేమని తెలుసుకున్న స్త్రీలు తమ పురుషుడితో వెంటనే తెగతెంపులు చేసుకోడం పరిపాటే. ఇక అటువంటి పురుషులందరకు కొద్దిపాటి ఆశ కలిగే మార్గాలు చూడండి. పురుషులలో నపుంసకత్వం చాలా కారణాలుగా వుంటుంది. జననాంగం పని చేయకపోవచ్చు. త్వరగా స్కలనమైపోవచ్చు. స్పర్మ్ కౌంట్ తక్కువ కావచ్చు. లేదా వీర్యం అధికంగా కూడా వుండవచ్చు.
1. మగవారి నపుంసకత్వాన్ని పోగొట్టేందుకు ఆయుర్వేదంలో ఎన్నో మందులున్నాయి. అవే కాకుండా అనేక మందులు, స్ప్రేలు, లోషన్లు, నూనెలు ఎన్నో వున్నాయి.
2. సహజ ఆహార పదార్ధాలు తీసుకోని శరీరంలోని జననాంగాలను రిపేరు చేసుకోవచ్చు. పొగ తాగటం మానటం, డ్రగ్స్ వదిలేయటం, మింట్ నమలకుండా వుండటం మొదలైనవి సాధారణంగా చెప్పేవి.
3. కొన్ని ఆయుర్వేద ఔషధ మూలికలు పాలతో కలిపి తీసుకుంటే, వీర్యం వృధ్ధి చెంది త్వరగా స్కలనం కాకుండా అంగం నిలబడి వుంటుంది.
4. అంగం పడిపోతూ వుంటే, దానికి గాను కొన్ని పరికరాలు వేసి నిలబెట్టే మార్గాలున్నాయి. ఈ పరికరాలు జననాంగాన్ని కొంతసేపు నిలబెట్టి విజయవంతమైన కేసులు వున్నాయని తెలుస్తోంది.
5. కొన్ని వ్యాయామాలు చేయడం, ధ్యానం, యోగా మొదలైనవి జననాంగం నిలబడటానికి ఉపయోగిస్తాయి. వ్యాయామాలు రక్త సరఫరాను బాగు చేసి ఆందోళన లేకుండా ప్రశాంతతను చేకూరుస్తాయి. రతిక్రీడకు ముందు చాక్లెట్లు తింటే కూడా ఆంధోళన లేక ఒత్తిడి తగ్గి శరీరానిక కావలసిన శక్తి సమకూరుస్తుందని కూడా పోషకాహార నిపుణులు చెపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications