Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
బరువు తగ్గాలంటే...చిన్న ప్లేటులో తినండి!

వాన్ సింక్ పరిశోధనలను ఇతర స్టడీలు కూడా సమర్ధిస్తున్నాయి. తినే విషయంలో వలెనే, తాగే విషయంలో కూడా పెద్ద పెద్ద గ్లాసులు పెట్టుకొని ద్రవాలు తాగే కంటే, చిన్న గ్లాసులు పెట్టుకుని తాగితే తక్కువ పరిమాణంలో ద్రవాలు లోపలికి పోతాయంటున్నారు. పిల్లలు తినే ఆహరపు గిన్నె బరువు తగ్గాలనుకునే వారికి చాలట. అంతే కాక, తినేవారు ఎంత తినాలో తమకు తెలుసు అనుకుంటూనే అధికంగా తినేస్తుంటారని అందుకని, చిన్న ప్లేటు, గిన్నెలు వుంటే కొంతమేరకు వారి మానసిక స్ధితి కూడా మారుతుందని, డిన్నర్ ప్లేటుకు బదులు, ఒక సలాడ్ ప్లేట్ పెట్టుకుతింటే కొంత నియంత్రణ జరుగుతుందని వాన్ సింక్ చెపుతారు.
ఈ రకంగా చిన్నపాటి మార్పులు తినే ప్రదేశంలో చేసుకోవడం వలన కొంతమంది వ్యక్తులు ఒక నెలలోనే బరువు తగ్గటంలో గణనీయ అభివృధ్ధి సాధించినట్లు ఈ మానసికవేత్త వెల్లడించారు. ఈ పరిశోధనా ఫలితాలను అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ 119వ వార్షిక సదస్సులో సమర్పించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications