Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
కూల్ డ్రింకులు తాగితే కిడ్నీలు ఖరాబే!
Wellness
oi-Nageswara
By B N Sharma

కూల్ డ్రింక్ లేదా సోడా తాగితే శరీరంలో నీరు తగ్గిపోయి డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. వీటిలో వుండే కేఫైన్, షుగర్ డీ హైడ్రేషన్ కలిగిస్తాయి. ఢీహైడ్రేషన్ కిడ్నీలను నష్టపరుస్తుంది. కూల్ డ్రింక్ లు శరీర బరువును పెంచి రక్తపోటును అధికం చేస్తాయి. దీనితో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం వుంది. కూల్ డ్రింక్ లలో వుండే షుగర్, యాసిడ్లు, పంటి ఎనామిల్ కు కూడా హాని చేస్తాయి.
రీసెర్చర్ల మేరకు కూల్ డ్రింకులు కిడ్నీలను నష్టపరచటమే కాక లివర్ సిర్రోసిస్ వ్యాధిని కలిగిస్తాయని కూడా వెల్లడైంది. కనుక, ఇకపై కూల్ డ్రింకులకు సోడాలకు స్వస్తి చెప్పి వాటి స్ధానంలో ఆరోగ్యాన్నిచ్చే పండ్ల రసాలు తాగితే శరీరానికి మంచి పోషణ లభించినట్లవుతుంది. అన్నిటికి మించి కిడ్నీకి లాభాన్నిచ్చేది మంచినీరు తాగటం అని కూడా గుర్తుంచుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
Comments
English summary
Soft Drinks Can Harm Kidneys? | కూల్ డ్రింకులు తాగితే కిడ్నీలు ఖరాబే!
Story first published: Thursday, October 20, 2011, 14:10 [IST]
Other articles published on Oct 20, 2011



Click it and Unblock the Notifications