Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళలూ, సుర్యరశ్మి తగిలితే ఎంతో మంచిది!

మనం తీసుకునే ఆహారంలో విటమిన్ డి వున్నప్పటికి శరీర చర్మం సుమారు 90 శాతం వరకు దానికవసరమైన విటమిన్ డి నిసూర్యరశ్మి ద్వారా గ్రహిస్తుందని చెపుతున్నారు. రీసెర్చర్లు 3101 బ్రెస్ట్ కేన్సర్ రోగులను 3,471 మంది ఆరోగ్యవంతులైన మహిళలతో పరిశీలించారు. టీన్స్ లో 29 శాతం, 20 ల నుండి 30 ల వయసు వరకు 36శాతం, అరవైలు వచ్చేసరికి 50 శాతం రొమ్ము కేన్సర్ రిస్కు తగ్గుతూ వచ్చిందని తెలిపారు.
సూర్యుడు అనాది కాలంగా భారతీయుల ఆరోగ్య ప్రదాత గా పిలువబడుతున్నాడు. మహిళలకే కాదు, పురుషులు, అన్ని వయసుల వారికి సూర్యరశ్మి వలనకలిగే మేలు అంతా ఇంతా కాదు ఎంతో గొప్పదని చెప్పవచ్చు. భారతీయ సాంప్రదాయంలో నేటికి ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కరించనిదే భారతీయులు తమ దైనందిన చర్యలను ప్రారంభించరననది ఒక వాస్తవం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications