Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
రక్త శుభ్రతకు ఆహారాలు!

మరి ఈ రక్తం శుభ్రపడితే మీరు పొందేది ఏమిటి? మెరిసే చర్మం లేదా ఆరోగ్యాన్నిచ్చే ఆకలి ఆనందిస్తారు. అంతకు ముందుకంటే కూడా మరింత ఆరోగ్యంగా వుంటారు.
1. నిమ్మ - శరీరంలోని విషపదార్ధాలను నెట్టెయ్యాలంటే నిమ్మరసం బాగా పని చేస్తుంది. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం తేనె కలిపి ప్రతిరోజూ ఒక గ్లాసెడు తీసుకుంటే చాలు రక్తం శుభ్రపడటమే కాక అధిక బరువు కూడా తగ్గుతుంది. ఒక వారంలో మీ ఆకలి స్ధాయి ఎలా వుంటుందో కూడా మీరు తెలుసుకోగలరు.
2. మిరియాలు - మీరు తినే ఆహారాలలో వేసే మిరియం రుచే కాదు మీకు అమోఘమైన రక్త శుభ్రతనిస్తుంది. అయితే, మసాలాలు తినకూడని వారికి ఇది తినటం హానికరమే.
3. పచ్చని కూరలు - పచ్చని కూరలు మీ రక్తాన్ని శుబ్రపరుస్తాయి. వాటిలో క్లోరోఫిల్ వుంటుంది. ఇది మనిషిలో మనోవేదన లేకుండా చేస్తుంది. కనుక డిన్నర్ టేబుల్ వద్ద కూరల సలాడ్లు తినడం మరువకండి.
.
4. కేరట్ , బీట్ రూట్ - కేరట్, బీట్ రూట్ లలో వుండే కెరోటిన్ మీ కళ్ళకు, చర్మానికి కూడా మంచిదే. కెరోటిన్ రక్తశుభ్రతకు తోడ్పడుతుంది. అంతేకాదు మలవిసర్జనకవసరమైన పీచు వీటిలో బాగా వుంటుంది.
5. వెల్లుల్లి - వెల్లుల్లి ప్రయోజనాలు ఎంత చెప్పినా తక్కువే. శరీర మలినాలు శుభ్రపరచేటందుకు మంచి ఆహారం. మీ రక్తాన్ని కొత్తదిగా చేస్తుంది. కొత్త కణాలను వేగంగా పుట్టిస్తుంది. పచ్చి వెల్లుల్లి తినగలిగితే ఎంతో ఆరోగ్యం.
రక్తాన్ని శుభ్ర పరచాలంటే ఈ పదార్ధాలను మీ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications