Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రిఫ్రిజిరేటర్ లో రెడీగా వుండాల్సిన ఆహారాలు!

పండ్లు - ఆపిల్, బొప్పాయి, స్ట్రాబెర్రీలు, ద్రాక్ష వంటి పోషక విలువలు కల పండ్లు రిఫ్రిజిరేటర్ లో వుంచితే, ఎక్కువ శ్రమ లేకుండా వాటిని తినేయవచ్చు. అర్ధరాత్రే కాదు, బయటకు త్వరగా వెళ్ళాల్సిన సమయంలో లేదా ఇతర స్నాక్స్ తయారీకి బద్ధకమనిపించినపుడు, వీటిని తినేయవచ్చు.
కూరగాయలు - కేరట్లు, టమాటాలు వంటివి కడుపునింపటమేకాదు రుచికరంగా కూడా వుంటాయి. కేలరీలు తక్కువ పోషకాలు ఎక్కువ కనుక వీటిని రాత్రి నిద్రించేముందు కూడా తినేయవచ్చు.
పాలు - ఆహారం తక్కువనుకున్నపుడు వెన్నతీసిన పాలు తాగండి. వీటిలో కేలరీలు వుండవు. కాల్షియం అధికం. ఆరోగ్యకర ఆమారం అంటే, పాలు దానితో పండ్లు తీసుకుంటే కడుపు నిండిపోతుంది.
పెరుగు - పెరుగును సలాడ్ తయారీకి లేదా నేరుగా తినటానికి కూడా ఉపయోగించవచ్చు. ఉదయంవేళ ఆఫీస్ లేదా స్కూలు కు ఆలస్యమైందనుకుంటే కొద్దిపాటి ఉప్పు లేదా పంచదార వేసిన పెరుగు ఎంతో కడుపు నింపుతుంది. రుచిగా కూడా వుంటుంది.
నిమ్మకాయలు - రిఫ్రిజిరేటర్ లో నిమ్మకాయలు ఎపుడూ వుండాలి. అవి కొవ్వు కరిగించటమే కాదు. తినే ఆహారాలలో మంచి రుచినిస్తాయి. లేదా నిమ్మరసం నేరుగా తాగేయవచ్చు కూడాను.
పై ఆహారాలు ప్రతివారూ తమ రిఫ్రిజిరేటర్ లో వుంచుకుంటే అవసరాన్నిబట్టి ఆరోగ్యకరంగా తినవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications