Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
అద్భుత ఆరోగ్యాన్నిచ్చే పెరుగు?

పెరుగు తింటే వచ్చే ఆరోగ్య, పోషక విలువలు -
- మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
- మీ రోగనిరోధక వ్యవస్ధను పటిష్టం చేస్తుంది.
- పెరుగు మనం ఇతర ఆహార పదార్ధాలనుండి వచ్చే పోషకాలను మినరల్స్ ను శరీరం బాగా పీల్చుకొనేలా చేస్తుంది.
- గట్టి ఎముకలు, పళ్ళు ఏర్పడేందుకు అవసరమైన కాల్షియం అందిస్తుంది. ఎముకల అరుగుదల ఏర్పడకుండా చేస్తుంది.
- అధిక రక్తపోటు రాకుండా చేస్తుంది.
-కొల్లెస్టరాల్ అధికంగా వుంటే తగ్గిస్తుంది.
పెరుగు ఎలా తినాలి?
ప్రతిరోజూ మధ్యాహ్న భోజనంలోనే కాకుండా, ఇంకా వివిధ రకాలుగా పెరుగు తీసుకోవచ్చు. సాధారణంగా మన ప్రాంతాలలో రుచికరమైన పెరుగన్నం విరివిగా ప్రతి ఇంటిలోనూ ప్రతిరోజూ తింటూనే వుంటారు. ఆహారంలో కారం అధికంగా వుందనుకుంటే పెరుగు చేర్చి తింటారు. పెరుగును చిలికి మజ్జిగగా తయారు చేసి దానితో భోజనం చివరిలో ఆహారాన్ని తింటే, జీర్ణక్రియ ప్రక్రియకు అది బాగా సహకరిస్తుంది. పెరుగు, మజ్జిగ, లస్సి, మొదలైన రూపాలలో దీనిని తింటారు. కరివేపాకు, ఆవాలు, మిర్చి మొదలైనవి వేసి మజ్జిగ తయారు చేసి వేసవిలో ఎండవేళ తాగి ఆనందిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications