Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
మెదడును క్షీణింపజేసే చెడు అలవాట్లు!

మహిళలు తరచుగా శరీరానికి ఉదయమే బ్రేక్ ఫాస్ట్ ఇవ్వక పోవటం వంటి కొన్ని చెడు అలవాట్లు చేసేస్తూంటారు. దీని ప్రభావం బ్రెయిన్ విధులపై పడుతుంది. ఇంకా బ్రెయిన్ పై పడే అలవాట్లు ఎలా వుంటాయంటే, అవి సరిగా నిద్రించకపోవటం నుండి అరుదుగా మాట్లాడకపోవటం వరకు వుంటాయట.
అకస్మాత్ గా భావోద్వేగాలకు లోనవటం, పొగతాగటం, షుగర్ అధిక వినియోగం,కలుషితమైన గాలి పీల్చటం, నిద్రలేమి, తలపై దిండ్లు పెట్టి పడుకోవటం, అనారోగ్యంతో వున్నపుడు తీవ్రంగా ఆలోచించడం, అరుదుగా మాట్లాడుతూ బ్రెయిన్ వికసించటానికి తోడ్పడకపోవటం, సంతోషంగా స్పందించకుండా ఎపుడూ డల్ గా వుండటం వంటివి మెదడు కుచించుకుపోవటానికి చెడు అలవాట్లుగా పని చేస్తాయి. కనుక ఎప్పటికపుడు అన్ని అంశాలలోను స్పందిస్తూ, చురుకుగా సంభాషించే వారి మెదడు బాగా పనిచేస్తుందని నిపుణులు చెపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications