Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రాత్రి తిండ్లతో ఊబకాయం!

1. రాత్రిపూట తింటే బరువు పెరగటం ఖాయం. ఎందుకంటే తినటం ఆలస్యం పడుకునేవారుంటారు. శారీరక చర్యలు వుండవు. మరి తిన్న ఆమారం కొవ్వులా మారిపోతుంది. కనుక ఉదయం, మధ్యాహ్నం బాగా తినండి. దాంతో రాత్రులలో తక్కువ తినగలరు.
2. ఆరోగ్యకర ఆహారం - ఉదయంవేళ తినే ఆహారం అధికంగా వుండి మీ ఆకలిని తీర్చేదిగా వుండాలి. లంచ్ లో పచ్చని కూరలు, పెరుగు, గోధుమ రొట్టెలు వుండాలి. అన్నం, వపుడు ఆహారాలు, అధిక మసాలాలు వదిలేయండి. రోజంతా పొట్టను నీటితో నింపి ఆకలి లేకుండా చూసుకోండి.
3. బ్లడ్ షుగర్ - మీరు మధ్యాహ్నం తక్కువ తినటం వలన రాత్రి అయ్యేసరికి మీ బ్లడ్ షుగర్ పడిపోవచ్చు. ఎక్కువ తినాలనిపించవచ్చు. కనుకదానిని నియంత్రించండి. రాత్రులందు తినటం అనారోగ్యకరం. స్వీట్లు, ఇతర జంక్ ఆహారాలు రాత్రులందు పూర్తిగా మానండి. 4. రాత్రి వేళ తినే ఆహారాలు తేలికగా జీర్ణం అయ్యేలా వుండేవి ఎంచుకోండి. పండ్లు, పాలు, కూరల సలాడ్, పాప్ కార్న్ వంటివి తినాలనే మీ కోరికను పూర్తి చేస్తాయి. పూర్తిగా రాత్రి ఆహారం మానేస్తే మీకు అధికంగా తినాలనే కోరిక కలుగుతుంది. మీ శరీరానికి కేలరీలు కూడా కావాలి.
5. రాత్రులందు ఆహారం తీసుకోండి. కాని మితంగా తినండి. పెరుగు, శాండ్ విచ్, వంటివి కడుపు నింపుతాయి. మీ మనసును ఆహారంపై కాక, వేడినీటి స్నానం లేదా చిన్న వాకింగ్ వంటి వాటిపై వుంచండి.
మీ శరీరం మంచి ఆకారంలో వుండాలంటే ఆహార సమయాలు పాటించాలి. రాత్రులందు తినే ఆహారం విషయంలో జాగ్రత్త పడుతూ, ప్రతిరోజూ 8 గ్లాసుల నీరు తాగుతూంటే శారీరక ఫిట్ నెస్ బాగుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications