Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
పిల్లలనుండి పెద్దలవరకు......ఇష్టపడే ‘ పాప్ కార్న్’...!

ఒక్కసారి తినే పాప్ కార్న్ లో 300 ఎంజి పాలీఫెనాల్ వుంటుంది. పాప్ కార్న్ పైన వుండే పొట్టు కూడా తింటే అది మరింత ఆరోగ్యాన్నిస్తుందని వాటిలో మంచి పోషక విలువలున్నాయని తినే స్నాక్స్ అన్నింటిలోకి పాప్ కార్న్ నూటికి నూరు శాతం గింజధాన్యాల ఆహారం అని, ప్రాసెస్ కాబడని ఆహారం కనుక ప్రతిరోజూ తింటే పూర్తి ఆరోగ్య రక్షణిస్తుందని అధ్యయనకారుడు డా. జో విన్సన్ వెల్లడించారు.
అయితే, ఈ పాప్ కార్న్ ఆహారాన్ని నూనెతో వండటం, లేదా దానికి వెన్న, ఉప్పు లేదా షుగర్ వంటివి చేర్చి తినటం మాత్రం హానికరమేనన్నారు. నూనెలో దేవిన పాప్ కార్న్ కంటే కూడా గాలికి వేడి చేసిన పాప్ కార్న్ లో అతి తక్కువ కేలరీలు వుంటాయని, కనుక తేలికైన ఈ ఆహారాన్ని ఎటువంటి జబ్బులున్నవారు లేదా అధిక బరువుకలవారు ఎవరైనా ఎంత మొత్తంలో అయినా సరే తినవచ్చునని రీసెర్చర్లు తెలిపినట్లు డెయిలీ ఎక్స్ప్రెస్ వార్తాపత్రిక తెలిపింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications