Latest Updates
-
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా!
మహిళలకు మేలు చేసే పుల్లటి పళ్ళు!

స్టడీ ఫలితాలను బ్రిటన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియకు చెందిన అడెన్ కాసిడె తెలిపారు. ఫ్లేవనాయిడ్లు వివిధ రకాల యాంత్రిక విధానాల ద్వారా శరీరంలోని రక్తనాళాల పనితీరును, యాంటి-ఇన్‌ఫ్లమేటరి ప్రభావాన్ని మెరుగుపరుస్తాయి. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్'లో ప్రచురించారు.
నర్సెస్ హెల్త్ స్టడీ నుంచి సేకరించిన సమాచారాన్ని కాసిడే అతని సహచరులు అనుసరించారు. ఇందులో 66,622 మంది మహిళలు పళ్లు, కూరగాయలతో కలిపి తీసుకునే ఆహారం గురించి తెలిపారు. అమెరికా దేశంలోని ఆహార విధానాలలో సాధారణంగా తీసుకునే ఫ్లేవనాయిడ్ల పనితీరును, ఆరోగ్యంపై వాటి సంబంధాలను పరిశోధకులు పరీక్షించారు. వీటిలోని ఆరు ఉప-తరగతులు.... ఫ్లెవనొన్స్, యాంథొసైనిన్స్, ఫ్లెవన్-3-ఓల్స్, ఫ్లవనాయిడ్ పాలిమర్స్, ఫ్లవనాయిడ్స్, ఫ్లవొన్స్. అధిక ఫ్లెవనొన్స్ ఉన్న సిట్రస్ పళ్లను తీసుకున్న మహిళల్లో రక్తం గడ్డకట్టడంతో సంబంధమున్న పక్షవాతం 19 శాతం తగ్గింది. దీన్ని నిర్ధారణ చేయడానికి మరిన్ని అధ్యయనాలు జరగాలని పరిశోధకులు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications