Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
చూపులకు ఎప్పటికి చిన్నవారుగానే!

ఈ క్రీము చర్మానికి రాస్తే, వున్న వయసు కంటే కూడా తక్కువగా కనపడేట్లు చేస్తుందని రీసెర్చర్ల విశ్వసనీయ సమాచారంగా వెల్లడైంది. ప్రయోగాత్మకంగా అది రాసుకున్న వారి చర్మపు ఎలాస్టిసిటీ, దళసరితనం, మృదుత్వం వంటివి గణనీయంగా మార్పు చెందినట్లు లాఓరియల్ కంపెనీ రీసెర్చి డైరెక్టర్ బ్రూనో బెర్నార్డ్ తెలిపినట్లు ది డెయిలీ మెయిల్ వెల్లడించింది. ఇప్పటివరకు వచ్చిన క్రీములన్నీ చర్మ పై భాగంలో పనిచేసేవేనని, ఈ ప్రత్యేక క్రీము చర్మంలోని కణాల పొరల అట్టడుగునుండి పని చేసి మనిషి చర్మాన్ని మరింత సుందరం చేస్తుందని వీరు తెలుపుతున్నారు.
ఈ క్రీము తయారీలో సహజమైన షుగర్స్ వినియోగం వుందట. చేసిన రీసెర్చి ఖచ్చితమైన చర్మ నాణ్యతలను తమ లేబరేటరీ ప్రయోగాలలోను మానవులపై చేసిన ప్రయోగాలలోను బాగా పెంచిందని రీసెర్చర్లు తెలిపారు. తాము కనిపెట్టిన ఈ క్రీము ఆరోగ్య రీత్యా కూడా అద్భుతమైనదని, ముఖానికి రాసే పెయింట్ వంటిది కాదని, ఈ కాస్మెటిక్ రీసెర్చి పరిశోధకులు తెలుపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
