Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
సన్నపడాలంటే సౌనాబాత్

సౌనా అనే మాటకు అర్ధం అది ఒక ఆవిరి పట్టే ప్రదేశం. అందులో కూర్చునేవారు 70 డిగ్రీ సెంటీగ్రేడులలో విశ్రాంతి పొందుతారు. అదే సమయంలో చెమట పట్టించుకుంటారు. సౌనాలలో సాంప్రదాయం, ఇన్ ఫ్రా రెడ్ అని రెండు రకాలుంటాయి. చాలా సౌనా కంపెనీలు 20 నుండి 30 నిమిషాలపాటు ఈ స్టీమ్ బాత్ తీసుకుంటే మీలోని కేలరీలు ఖర్చయి స్లిమ్ అయిపోతారని చెపుతాయి. మనకు కూడా తేలిక మార్గాలే కావాలి కనుక ఆ రకమైన సౌనా బాత్ కు మొగ్గు చూపుతాము. ఇక బెల్టులు...అవి కొవ్వు వున్న ప్రదేశం పై పెట్టుకొని ఆడిస్తే అక్కడ కొవ్వు తగ్గిపోతుందని చెపుతూంటారు.
మరి ఇందులో వాస్తవమెంతా? సౌనా బాగా చెమట తెప్పిస్తుంది. అంటే నీటివలన ఎక్కిన బరువు కరుగుతుంది. అయితే కొవ్వులు లేదా కార్బో హైడ్రేట్ల వంటివి అలానే వుంటాయి.
అయితే వ్యాయామం చేసినపుడు కేలరీలు ఖర్చయే రీతిలో సౌనా పనిచేయదు. అది కండ పట్టించడం లేదా కొవ్వు వదిలించడం వంటివి శాశ్వతంగా చేయదు. అనారోగ్య తిండ్ల వలన తగిన వ్యాయామం లేకపోవడం వలన మరల లావెక్కే అవకాశం త్వరగా వుంది. సౌనా బెల్టులు ఉపయోగించినందువలన మీ గుండె కొట్టుకోవడం వేగిరం కాదు. కనుక సౌనా బెల్టు ప్రయోజనాలు శూన్యమే. గుండె వేగంగా కొట్టుకునే వన్యాయామాలలోనే మీలోని అసలైన కొవ్వు, కేలరీలు కరిగిపోయే అవకాశం వుంది కాని చెమట పట్టినంత మాత్రాన నిజమైన కొవ్వు నిల్వలు కరగవు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications