Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రోజంతా ఆకలి నియంత్రించాలంటే...?

ఒక గుడ్డులో 13 అత్యవసర విటమిన్లు, మినరల్స్ వివిధ పరిమాణాలలో వుంటాయని, అధిక నాణ్యతలుకల ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, అన్నీ కూడా 70 కేలరీలలో వచ్చేస్తాయని వీరు తెలిపారు. గుడ్డులో కోలైన్ అనే పదార్ధం శిశువుల బ్రెయిన్ పెరగటానికి ఉపయోగపడుతుంది. అంతే కాదు ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా గుడ్డు తినే వారిలో 65 శాతం బరువు కూడా తగ్గినట్లు తెలిసింది.
ఈ పరిశోధన సుమారు 30 ఏళ్ళ పాటు సాగింది. గుడ్డు ప్రత్యేకంగా మధ్య వయసులో వున్నవారికి ఆరోగ్యకరమైన ఆహారంగా పనిచేస్తుందనిసాధారణంగా తినే బ్రెడ్ కంటే కూడా మంచిదని పరిశోధనలో తేల్చారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications