Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
బీరు తాగుడులో వేసవి ఆనందం!

ధర కూడా తక్కువవటంతో అది సాధారణ జనాలలో మంచి పేరు పడింది. క్రీడాకారులు బీర్ బాగా ఇష్టపడతారు. ఆల్కహాల్ కు అలవాటు పడే వారు సాధారణంగా ముందు బీర్ తో ప్రారంభిస్తారు. బీర్ తాగటం తేలిక అంటారు. మండుటెండగల మధ్యాహ్నాలలో విస్కీ కంటే కూడా బీర్ తాగటానికే అధిక ఇష్టపడతారు. బీరు లో వుండే ఆల్కహాల్ నశాతం నాలుగు లేదా అయిదు మాత్రమే. అంతా గ్యాస్! ఎంత తాగినా నిలబడగలరు సంభాషణలు ఆనందించగలరు.
ధర చూస్తే ఇతర ఆల్కహాలిక్ పానీయాలకంటే కూడా బాటిల్ రూ.65 గా అతి తక్కువనిపిస్తుంది. యువకులు దీనిని బాగా ఇష్టపడతారు. బాటిల్ కూడా పెద్దగా వుంటుంది. పెద్ద జగ్ లో పోసుకొని తాగవచ్చు. అయితే, బీర్ అనేది ప్రతివారూ చల్లగా వుండాలంటారు. నేటి రోజుల్లో సమాజం పాశ్చాత్య పద్ధతులలో నడుస్తోంది. అందుకుగాను బీర్ తొలిమెట్టుగా వీరు వర్ణిస్తారు.
వేసవి వచ్చిందంటే...ప్రతి చోటా ప్రతి పబ్ లోనూ బీర్ కు డిమాండ్ అధికం. బీర్ కొద్దిగా అధికమైనప్పటికి ఆరోగ్యానికి నష్టం లేదనే చెపుతారు. ఆల్కహాల్ శాతం అతి తక్కువ కల పానీయం. శరీరంలోని ఉష్ణోగ్రతలను సమతుల్యం చేయటంలో బీర్ ప్రధానంగా ఉపయోగపడుతుంది. బీర్ ను హాని లేని ఆల్కహాల్ పానీయంగా డైట్ నిపుణులు వర్ణిస్తారు. శరీర ఆరోగ్యానికి వేసవిలో మంచి పానీయంగా కూడా చెపుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications