Latest Updates
-
40 ఏళ్లు దాటిన పురుషులకు ఈ టెస్టులు తప్పనిసరి! -
స్వీట్ షాప్ స్టైల్ పెసరపప్పు పకోడీ మీ ఇంట్లోనే ఈజీగా.. వాళ్ల సీక్రెట్ మసాలా ఇదే! -
మీ ఫ్రెండ్ నమ్మదగినవారేనా..చాణక్యుడు చెప్పిన ఈ టెస్ట్ ఉపయోగిస్తే తెలిసిపోతుంది! -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్ -
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్! -
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ! -
అందరికీ నచ్చడం కాదు, అందరూ గౌరవించేలా బతకడం ఎలా?..చాణక్యుడి పవర్ ఫుల్ సూత్రాలు
20 ఏళ్ళకే గర్భాశయ కేన్సర్...!

1. లైంగిక ఆరోగ్యం - ఈ వయసులో మహిళ లైంగిక ఆరోగ్యం సాధారణంగా పట్టించుకోరు. కాని మీరు చిన్నగా వున్నప్పటికి సాధారణంగా లైంగిక చర్యలలో చురుకే అయినప్పటికి, కొన్ని పరిశుభ్రతలు పాటించాల్సిన అవసరం వుంది. అందుకుగాను గైనకాలజిస్టుల సలహా పొందండి.
2. గర్భాశయ కేన్సర్ - ఈ వ్యాధి చాలామంది యువతులను బలితీసుకుంటోంది. గర్భాశయ కేన్సర్ పరీక్ష కనీసం 6 నెలలకు లేదా ప్రతి ఏటా అయినా సరే మహిళ చేయించుకోవాలి. వైద్యుల సలహాపై తగిన చికిత్స పొందాలి.
3. మహిళలు తమ 20 సంవత్సరాల వయసులో లావెక్కిపోతామనో లేక సైజ్ జీరో అవ్వాలన్న భావనలతోనో, కఠినమైన ఆహార నిబంధనలు ఆచరించి శరీరానికి అవసరమైన విటమిన్లను పోషకాలను అందించరు. ఫలితంగా బొలేమియా లేదా అనో రెక్సియా అంటే రక్త హీనత వంటివి వారికి హాని కలిగిస్తాయి. కనుక ఈ వయసులో తప్పక ఒక పోషకాహార నిపుణుడి సలహాలు కావాలి.
4. పిరీయడ్ సమస్యలు - 20 ఏళ్ల వయసులో పిరీయడ్స్ సహజంగా సరిగా రావు. ఇదే మాదిరి 30 ఏళ్ళ వయసువరకు కొనసాగితే, తీవ్ర ఆరోగ్య సమస్యలు, పిల్లలు పుట్టకపోవటం వంటి సమస్యలు రావచ్చు. కనుక ముందుగానే దీనికి తగిన చికిత్స చేయించాలి.
20 సంవత్సరాల మహిళ తన ఆరోగ్యానికి పెట్టాల్సిన శ్రద్ధ తప్పక పెట్టాలి. లేదంటే భవిష్యత్తులో బాధలు పడాల్సి వుంటుంది. రాబోయే మహిళా దినోత్సవం రోజైన మార్చి 8 వ తేదీనైనా సరే 20 ఏళ్ళ మహిళలు తమ ఆరోగ్య రీత్యా ఈ రకమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటారని ఆశిద్దాం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications