Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆరోగ్యకరమైన ఆల్కహాల్ డ్రింకులు!

బీర్ - బీర్ తగుమాత్రంగా తాగితే శరీరానికి మంచిదే. ఒక సర్వే మేరకు వారానికి 7 నుండి 12 గ్లాసుల బీరు గుండె జబ్బులు కూడా తగ్గిస్తుందట. బీరు యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తూ తగినన్ని పోషకాలను అంటే, ప్రొటీన్, విటమిన్ బి, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, యియాసిన్, రిబోఫ్లావిన్ మొదలైన వాటిని అందిస్తుంది. మీలో ఒత్తిడి లేదా మానసిక వేదనలను తొలగించి బ్రెయిన్ సంతోషంగా వుండేలా చేస్తుంది.
వైన్ - వైన్ కూడా ఆరోగ్యకరమైన ఆల్కహాలే. ప్రత్యేకించి రెడ్ వైన్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె జబ్బు రోగులకు వైన్ సహజ ఔషధం. రోజూ ఒక గ్లాస్ వైన్ గుండెపోటును దూరం చేస్తుంది. రెడ్ వైన్ తయారీ ద్రాక్ష పండ్లతో చేస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి.
వోడ్కా - వోడ్కాలో విటమిన్లు, మినరల్స్, విటమిన్ బి ఫాస్పరస్, పొటాషియం, సోడియం వుంటాయి. వోడ్కా బరువు తగ్గేందుకు మంచిది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే వోడ్కా అధికంగా తాగితే అనారోగ్యం కలిగిస్తుంది.
బ్లడీ మేరీ - ఈ ఆల్కహాలిక్ డ్రింక్ ను టమాట జ్యూస్ తో చేస్తారు. తగుమాత్రంగా తాగితే శరీరానికి ఆరోగ్యం. ఒక గ్లాస్ బ్లడీ మేరీ ఆకలిని నియంత్రించి గుండె ఆరోగ్యంగా వుండేలా చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications