Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
లెక్కకు మించిన లిక్కర్ కొడితే...?

1. ఖాళీ పొట్టతో తాగకండి - లిక్కర్ తాగే ముందు పొట్టలోకి కొంత తినండి. కడుపు నిండేది, పోషక విలువలనిచ్చేది తినాలి. తింటే...మీరు తీసుకునే ఆల్కహాల్ పొట్ట లైనింగ్ ని దెబ్బతీయకుండా వుంటుంది. మందు పార్టీకెళ్ళేముందు, కొద్దిపాటి ఆహారం తప్పని సరి.
2. అరటిపండు - తాగుడు సెషన్ వేసే ముందు రెండు అరటి పండ్లు తినేయండి. మీ పొట్ట లోపలి సున్నితమైన లైనింగ్ కు అది పేస్ట్ లా పనిచేసి దానిని కాపాడుతుంది. అంతేకాదు మీకు తక్షణ శక్తినిస్తుంది. బలహీనమై డ్రింక్ మధ్యలోనే పడకుండా చేస్తుంది.
3. తాగుతూ తినండి - తాగుతూ, తాగుతూ మధ్యలో పడిపోయారంటే, మీరు బలహీనమయ్యారనే లెక్క. మరింత తాగితే, వాంతులే, శక్తి అంతా పోతుంది. కనుక డ్రింక్ కు ముందు తినటమే కాదు. డ్రింక్ చేసేటపుడు కూడా సలాడ్ల వంటివి తింటూ వుండండి. లిక్కర్ తో కలిపి హై ఎనర్జీ డ్రింకులు కూడా తీసుకోవచ్చు.
4. తాగేటపుడు, స్వీట్ గా వుండే ఆహారాలు, చాక్లెట్, డెసర్ట్స్ లాంటివి తీసుకోకండి. వీటిలో షుగర్ అధికం. విటమిన్ సి కల నిమ్మ, లేదా పెరుగు లేదా పులుపైనది ఏదైనా తినండి లేదా తాగండి.
5. వివిధ రకాల లిక్కర్లు కలిపి తాగకండి. అవి బయటకు వచ్చేస్తాయి. విస్కీ మొదలెడితే అదే తాగండి.
6. డ్రింక్ అంతా అర్ధగంటలో పూర్తి చేయకండి. తినటం, తాగటం, తినటం, తాగటం ప్రక్రియగా కొంత సమయం బాగా తీసుకోండి.
7. స్మాకింగ్ - తాగేటపుడు స్మాకింగ్ చేయకండి. అసలైన కిక్ రాకుండానే మిమ్మల్ని అవుట్ చేస్తుంది.
ఆరోగ్యకరమైన ఈ డ్రింకింగ్ చిట్కాలు పార్టీలో పాటించి ఆనందించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications