Latest Updates
-
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా? -
తొలి ఏకాదశి తేదీ, తిథి, పూజా విధానం, ఉపవాసం ఎలా విరమించాలి.. పూర్తి వివరాలు.! -
టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? యూరాలజిస్ట్ చెబుతున్న అసలు నిజం ఇదే! -
వృశ్చికంలోకి చంద్రుడు.. రానున్న మూడు రోజులు ఈ రాశుల వారి గోల్డెన్ డేస్.! -
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్‌వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.!
పెరిగే పొట్టను నియంత్రించడం ఎలా?

పొట్ట వ్యాయామాలు చేస్తే పొట్ట తగ్గుతుందా? సిక్స్ ప్యాక్ పొట్ట కావాలంటే పొట్ట కండరాలు బలపరచాలి. శరీర కొవ్వు తగ్గించాలి. వీపు ధృఢత్వం పొందాలి. శరీరం పై భాగం, కింది భాగం రెండూ గట్టిపడాలి. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే మరో మార్గం లేదు. వీపు పిరుదులు గట్టిపడకుండా పొట్ట ఒకటే బలపరిస్తే శారీరక అసమతుల్యత ఏర్పడుతుంది. కనుక పొట్ట కండరాలకుగాను శరీరం మొత్తానికి వ్యాయామాలు కావలసిందే.
అన్నిటికి మించి పొట్టకు మనం ఏ రకమైన ఆహారాలు అందిస్తున్నామనేది కూడా కాస్త గమనించాలి. శరీరానికి అవసరమైన ఆహారాలు అంటే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఎంజైమ్స్, పీచు పదార్ధాలు వంటివి సమపాళ్ళలో ఇస్తూ, వ్యాయామాలు చేయాలి. రాత్రులందు తిన్నవెంటనే నిద్రించకండి. నిద్రకు మీ డిన్నర్ కు మధ్య కనీసం రెండునుండి మూడు గంటల వ్యవధి వుండేలా చూడండి. ప్రత్యేకించి, పొట్ట కండరాలకవసరమైన వ్యాయామాలు అధికంగా చేయండి. వెల్లకిలాపరుండి మోకాళ్ళను ఛాతీవరకు ఆనించే వ్యాయామం ప్రతిరోజూ పది నుండి పదిహేను నిమిషాలపాటు చేస్తే చాలు. మీ పొట్టను మీరు నియంత్రించుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications