Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
రోజువారీ ఆహారంలో అల్పాహార ప్రాధాన్యత!

బ్రేక్ ఫాస్ట్ అనేది శరీర అవసరాలకు శక్తినిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ బాగా చేసిన వారు రోజంతా ఎంతో ఉత్సాహంగా వుంటారు. అంతే కాదు తమ శారీరక బరువును కూడా సరిగా వుంచుకోగలుగుతారు. బ్రేక్ ఫాస్ట్ మానేస్తే అలసట, చికాకు, అవిశ్రాంతి, కోపం వంటివి వస్తాయి. ఉదయంవేళ శరీరం, నిద్రించిన 8 నుండి 10 గంటల తర్వాత దానికవసరమైన ఇంధనాన్ని తిరిగి నింపమని కోరుతుంది. అపుడుకనుక తినకపోతే, మీ మూడ్, శక్తి అన్ని కూడా ఉదయం వేళ సగంలోనే మారిపోతాయి.
బ్రేక్ ఫాస్ట్ అనేది బరువు పెరగకుండా కూడా దోహదం చేస్తుంది. శరీర జీవక్రియను పరుగుపెట్టిస్తుంది. ఆహారంలోని ఇంధనాన్ని శక్తిగా మారుస్తుంది. జీవక్రియ జరుగుతూంటే, శరీరం కేలరీలు ఖర్చు చేస్తుంది. బ్రేక్ ఫాస్ట్ చేయని వారు సాధారణంగా రోజంతా అధిక కేలరీలు ఖర్చు చేసి అధికబరువు పొందుతారు. దానికి కారణం, లంచ్ సమయానికి ముందే ఆకలి బాగా వేస్తుంది. దానితో వారు ఏవేని అధిక కేలరీలు కల చిరుతిండ్లు తినేస్తారు లేదా లంచ్ నే అధికంగా తినేస్తారు.
బ్రేక్ ఫాస్ట్ బ్రెయిన్ కు శక్తినిస్తుంది ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ తినాలి. అదిప్రధాన అవసరం. బ్రేక్ ఫాస్ట్ ఆహారాలు, గింజ ధాన్యాలు, పీచు, ప్రొటీన్లు కలిగి వుండాలి. షుగర్ తక్కువగా వుండాలి. ఏకాగ్రతను, పెంచేలా వుండాలి. బ్రేక్ ఫాస్ట్ లో ప్రధానంగా పీచు, కాల్షియం, ప్రొటీన్లు వంటి పోషకాలు శరీరానికి అందాలి. మరియు ఆ ఆహారాలు బరువు నియంత్రణకు, రక్తంలోని కొల్లెస్టరాల్ పెరుగకుండాను, చేసేదిగా వుండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
