Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
నిద్రలేమి కలిగించే అధిక కలలు!

ఈ ప్రక్రియను రెమ్ లేదా ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్ అంటారు. కళ్ళు మూసినా ఇది జరుగుతుంది. ఈ పరిస్ధితిలో చాలామంది కలలు కంటారు బ్రెయిన్ చర్యలు వాస్తవ జీవితంలా వుంటాయి. కాని అదే సమయంలో కండరాలు బలహీనపడి ఆ వ్యక్తి తన శరీరం కదల్చలేక పడివుంటాడు. ఈ పరిస్ధితిలో బ్రెయిన్ శరీరం కదలలేకపోవటాన్ని కూడా రక్షించవలసి వుంటుంది.
2005 సంవత్సరంలో గతంలో స్లీప్ అనే జర్నల్ లో , ఒక రాత్రిలోని రెమ్ సమయంలోని చివరి 30 నిమిషాలు మరుసటి రోజు రాత్రి రెమ్ నిద్రను మరో 35 శాతానికి పెంచుతాయని టోరే నీల్సన్, డైరెక్టర్ ఆఫ్ ది డ్రీమ్ అండ్ నైట్ మేర్ ల్యాబ్ తన పరిశోధనా ఫలితంగా ప్రచురించటం జరిగింది. అయితే, ఎవరికైనా సరే నిరంతర నిద్ర సమయం తగినంతగా లేకుంటే, రెమ్ నిద్ర దానంతట అది సమయాన్ని కుదించుకుంటుందని కూడా పరిశోధకులు వెల్లడించారు. అయినప్పటికి ప్రతివారు రాత్రి వేళ నిద్ర ఖచ్చితంగా 7 నుండి 8 గంటలు పోతే మరుసటి రోజు ఎంతో ఉత్సాహంగా తమ రోజువారీ పనులను చేసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications