Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మైగ్రేన్ తలనొప్పి వస్తే ఏం చేయాలి?

- మైగ్రేన్ నిర్ధారించబడిన రోగులు వారి నిర్దేశిత మందులు తీసుకోవాలి
- మైగ్రేన్ రోగులు తరచుగా ఉష్ణోగ్రతల మార్పుకు గురికారాదు.
- ఇంటిలో చేసే ప్రత్యామ్నాయ చికిత్సలు మానండి
- మైగ్రేన్ తలనొప్పి కొన్నిసార్లు దుర్మరణం కలిగిస్తుందని కూడా గ్రహించండి. కనుక స్వంత చికిత్సలకంటే వైద్య సలహా ఎల్లపుడూ మంచిది.
- 6 నుండి 8 గంటల గాఢ నిద్ర పోయేలా చూసుకోండి.
- యోగా, ధ్యానం, మార్నింగ్ వాక్ ల వంటివి మిమ్మల్ని ఆరోగ్యంగా వుంచుతాయి. ప్రతి రోజూ క్రమం తప్పని వ్యాయామం చేయండి.
- అనారోగ్య జీవన విధానం మైగ్రేన్ తలనొప్పి కలిగిస్తుంది. ప్రత్యేకించి సమయానికి భోజనం చేయకపోవడం, లేదా మానివేయడం వంటివి సరికాదు. ఉపవాసం వుండటం లేదా కొవ్వుకల ఆహారాలు తీసుకోవడం కూడా చేయవద్దు.
- ఘాటైన సువాసన ద్రవ్యాల వాడకం మానండి.
- ఒత్తిడి మైగ్రేన్ నొప్పి కలిగిస్తుంది.
- సూర్య రశ్మి నేరుగా పడేలా ఎండకు గురికాకండి. నల్లకళ్ళజోడు లేదా గొడుగుల వంటివి బయట తిరిగేటపుడు వాడండి.
- నొప్పులు తగ్గించే అనాల్జసిక్ లు దీర్ఘకాలం కొనసాగించకండి.
- మైగ్రేన్ తలనొప్పికి పారాసిటమాల్ లేదా యాస్పిరిన్ బాగా పని చేస్తాయి. అయితే 16 సంవత్సరాలలోపు పిల్లలు యాస్పిరిన్ తీసుకోరాదు. లక్షణాలు కనపడిన వెంటనే ఒక డోస్ తీసుకోండి. నొప్పి మాత్రలు త్వరగా తీసుకుంటే అది నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది లేదా పూర్తిగా తొలగిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications