Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
బరువు వేగంగా తగ్గించే వెరైటీ వ్యాయామం!

వివిధ పనులపై వెళ్ళేటపుడు, అక్కడ వున్న లిఫ్టులు ఉపయోగించకుండా మెట్లు ఎక్కండి. మీరు చేరాలనుకున్న ప్రదేశానికి ఒక స్టాప్ ముందుగానే బస్ దిగి నడక సాగించండి. మీరు చేసే ఇంటిపని లేదా గార్డెనింగ్ వంటి వాటిలో ఉత్సాహంగా చురుకుగా చేయండి. స్నేహితులతో కలసి పాడటం, డ్యాన్స్ చేయటం వంటి వెరైటీ వ్యాయామాలు చేయండి.
ఇప్పటికే బరువు అధికం అనుకునేవారు కొల్లెస్టరాల్, రక్తపోటు, డయాబెటీస్, లేదా గుండె జబ్బులు రాకుండా బాడీ మాస్ ఇండెక్స్ సూచనల మేరకు వ్యాయామం, ఆహారం వంటివి ఆచరించాలి. బరువు సరిగ్గానే వుందనుకునేవారు అదే బరువు మెయిన్టెయిన్ చేస్తూ అదనపు బరువు సంతరించుకోకుండా చూడండి. అందుకుగాను ఆరోగ్యకర ఆహారం తింటూ, వ్యాయామాలు చేయాలి. మీ వైద్యులు లేదా పోషకాహార నిపుణులు మీకు సూచించిన సరైన ఆహార ప్రణాళిక, వ్యాయామ ప్రణాళికలను ఆచరించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications