Latest Updates
-
స్వీట్ షాప్ స్టైల్ పెసరపప్పు పకోడీ మీ ఇంట్లోనే ఈజీగా.. వాళ్ల సీక్రెట్ మసాలా ఇదే! -
మీ ఫ్రెండ్ నమ్మదగినవారేనా..చాణక్యుడు చెప్పిన ఈ టెస్ట్ ఉపయోగిస్తే తెలిసిపోతుంది! -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్ -
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్! -
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ! -
అందరికీ నచ్చడం కాదు, అందరూ గౌరవించేలా బతకడం ఎలా?..చాణక్యుడి పవర్ ఫుల్ సూత్రాలు -
చుక్క నూనె లేకుండా పాపడ్, చిప్స్ వేయించొచ్చు..సెలబ్రిటీ చెఫ్ సీక్రెట్ ట్రిక్!
వయాగ్రా వాయింపులు - రోగాల బెదిరింపులు!

వయాగ్రా వలన వచ్చే కామన్ సమస్యలు -
1. తలనొప్పి
2. కళ్ళు బైర్లుకమ్మటం
3. జలుబు
4. అజీర్ణం
5. చూపు మందగించటం.
అయితే, పై లక్షణాలు అందరికి కామన్ గా కనపడుతుంటే, కొంతమందికి మాత్రం దిగువ దుష్ఫలితాలు కూడా కనపడుతున్నాయి.
1. ఛాతీ నొప్పి
2. శారీరక నొప్పులు
3. చర్మంపై దద్దుర్లు
4. నిద్ర లేమి
5. శరీరం తిమ్మిరెక్కటం
6. నోరు ఎండటం
7. వికారం
8. గుండె ఆగి ఆగి కొట్టుకోవటం (పాల్పిటేషన్)
9. చెమట అకారణంగా పట్టటం
మరి మీరు నిర్దేశిత మొత్తంకంటే కూడా ఈ వయాగ్రా మాత్రలు వేస్తే ....మీ ఆరోగ్యానికి మరింత హానికరం. అరుదుగా కనపడే వయాగ్రా దుష్ఫలితాలు కూడా పరిశీలించండి.
1. గుండెపోటు
2. స్పృహ తప్పటం
3. అచేతనత
4. ముక్కువెంట రక్తం
5. రక్తపోటు పెరగటం లేదా తగ్గటం
6. వినికిడి తగ్గటం
వయాగ్రా వేసిన మరికొంతమందికి పురుషులకు అంగస్తంభన 4 గంటలకు పైగా కొనసాగింది. మరి అంగంలో టిష్యూలు దెబ్బతిని నయం అవటానికి చాలా సమయం పట్టిందట. ఆరోగ్య సమస్యలు రాకుండా వుండాలంటే, వయాగ్రా ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో వినియోగించాల్సిందే. ఒక వయసు తర్వాత వయాగ్రావేస్తే గుండె పోటే కాదు, నేరుగా మరణమే.
ఈ వయాగ్రా పిల్ వేసేటపుడు దాని ప్యాకింగ్ పై వున్న సూచనలు తప్పక చదవాలి. ఆరోగ్య రీత్యా వయాగ్రా నీటితో మాత్రమే తీసుకోండి. దానిని ఆల్కహాల్, జ్యూస్ వంటి వాటిలో కలిపి తీసుకుంటే మరింత హానికరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications