Latest Updates
-
40 ఏళ్లు దాటిన పురుషులకు ఈ టెస్టులు తప్పనిసరి! -
స్వీట్ షాప్ స్టైల్ పెసరపప్పు పకోడీ మీ ఇంట్లోనే ఈజీగా.. వాళ్ల సీక్రెట్ మసాలా ఇదే! -
మీ ఫ్రెండ్ నమ్మదగినవారేనా..చాణక్యుడు చెప్పిన ఈ టెస్ట్ ఉపయోగిస్తే తెలిసిపోతుంది! -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్ -
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్! -
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ! -
అందరికీ నచ్చడం కాదు, అందరూ గౌరవించేలా బతకడం ఎలా?..చాణక్యుడి పవర్ ఫుల్ సూత్రాలు
ఆరోగ్యానికి ప్రధానం నిద్ర!

నిద్ర మీ జ్ఞాపక శక్తిని అభివృధ్ధి చేస్తుంది. పనిపై ఏకాగ్రత సాధించలేకపోతున్నారా? బహుశ మీకు నిద్ర సరిగా లేకపోవచ్చు. నిద్ర మీ బ్రెయిన్ నూతన అనుభవాలను పొందేట్లు చేస్తుంది. కొత్త విషయాలను తెలుపుతుంది. మీ సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అంతేకాదు, నిద్ర మీ శరీరాన్ని రిపేరు చేస్తుంది. మీ శరీరం నిద్రలో అదనంగా ప్రొటీన్ మాలిక్యూల్స్ను ఉత్పత్తి చేస్తుంది. వీటితో మీ శరీరం ఇన్ ఫెక్షన్లతో పోరాడి మిమ్మల్ని ఆరోగ్యంగా వుంచుతుంది. నిద్ర బాగా పడితే అది మీలోని రోగ నిరోధక వ్యవస్ధను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించే ఏకైక సహజ సాధనంగా నిద్రను చెప్పవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications