Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
స్వీట్ తినాలనే కోరిక గాఢంగా వుంటే...?

వ్యాయామం - తీపిపట్ల వాంఛ తగ్గాలంటే, వ్యాయామం చేయండి. నడక, జాగింగ్, యోగా వంటివి మీ భావనలను తేలిక చేస్తాయి. మీలోని స్వీట్ తినాలనే వాంఛను అధిగమించవచ్చు.
కేలరీలు తగ్గించండి - ప్రతిరోజూ తినే కేలరీలు తగ్గించండి. ఈ చర్య మీరు అధికంగా స్వీట్లు తినకుండా కూడా చేస్తుంది.
వాంఛ వదలండి - తినాలనే వాంఛ తగ్గించండి. భోజనం మానేయకండి. ఇది మరింత ఆకలిపెంచి, స్వీట్ తినాలనిపిస్తుంది. స్వీట్లను మీకు దూరంగా వుంచండి. భోజనం సాధారణంగా వుండేలా చూడంది. ఎక్కువ వెరైటీలు తినకండి. సైడ్ డిషెస్ అధికంగా వుంటే వాటిలో స్వీట్ కూడా చేరి వుంటుంది. కనుక డిషెస్ తక్కువ పెట్టుకోండి.
ఆరోగ్యంగా తినండి - ఆరోగ్యంగా వుండే తీపి అంటే ఖర్జూరపండు, కిస్ మిస్, తేనె వంటివి మితంగా తీసుకోండి. పండ్లు తినండి. అపుడు హాని కలిగించే స్వీట్లు తినాలనిపించదు. తేనె కలిపిన లెమనేడ్ ఆరోగ్యానికి మంచిది. మీ సలాడ్లను తేనెతో కలిపి తినండి. మీ తీపి కోరికలు వీటితో ఆరోగ్యకరంగా తీరిపోతాయి.
తినే ఆహారం ఎంత రుచిగా వున్నా పోషక విలువలుండేలా చూడండి. తినే స్వీట్లలో తక్కువ కొవ్వు వుండేలా చూడండి. ఈ రకమైన చర్యలు మీకు స్వీట్ లు అధికంగా తినాలనే వాంఛను తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన తీపి పదార్ధాలు మీ వాంఛను తీర్చేలానూ చేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications