Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ప్రతిరోజూ 20 నిమిషాల శారీరక శ్రమ!

కనీసం అంటే ప్రతిరోజూ 20 నిమిషాల పాటు ఆగకుండా శ్వాస బాగా తీసేట్లు వ్యాయామం చేయాలి. మొదటిలో వారానికి కొద్దిమార్లుగా నడవటం ప్రారంభించండి. మెల్లగా మీ వ్యాయామాన్ని అధికం చేయాలి. మీ నడక బాగా మెరుగుపడటాన్ని మీరు గ్రహిస్తారు. అధిక సమయం నడిచినా మీరు అలసిపోని స్ధితికి చేరతారు.
రోజంతా మీ శరీరంలో తగినంత నీరు ఉండేలా చూసుకోండి. ఉదయంవేళ ఖాళీ కడుపుతో కనీసం ఒక లీటరు నీటిని తాగాలి. ఇది మీ విసర్జనక్రియకు తోడ్పడటమే కాక, శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా చేస్తుంది. ఆహారం తినే ప్లేట్ చిన్నదిగా వుండేలా ఎంచుకోండి. మీ పొట్ట చాలా చిన్నది. దానికి అధిక శ్రమ ఇవ్వకండి. ఆకలి వేసినపుడు, కొంత సమయం వేచి వుండండి. మీరు నిజంగా ఆకలి కలిగి వున్నారా? అనేది మీకే అర్ధం అవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications