Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
త్వరగా నిద్ర లేస్తే ఎంతో ఆరోగ్యం!

సూర్యుడు అధికంగా పైకి వచ్చే వరకు నిద్రించకుండా వుంటే, మైండ్ హాయిగా వుండటం, ఒత్తిడి తగ్గటం వుంటుంది. ఈ చర్యలు మిమ్మల్ని ఆరోగ్యంగా వుంచటమే కాక, అందంగా, ఆకర్షణీయంగా కూడా వుంచుతాయి. సెలవుదినం, వారాంతపు సెలవులలో త్వరగా లేస్తే కావలసినంత సమయం, కుటుంబ సభ్యులందరూ కలసి నడక చేస్తే మానసికంగా బలపడటమే కాక అనారోగ్యకర కొవ్వులు ఏవైనా శరీరంలో వుంటే కరిగిపోతాయి.
సెలవు రోజున కూడా అదే సమయానికి లేస్తే మీ శరీర గడియారందెబ్బతినకుండా వుంటుంది. మరల సోమవారం లేదా పని మొదటి రోజున లేట్ గా లేవాలనిపించదు.త్వరగా లేస్తే ప్రయోజనాలెలా వుంటాయి?
1. బ్రేక్ ఫాస్ట్ మాననవసరంలేదు.
2. ఉదయమే మనకు కావలసిన వ్యాయామం ఒత్తిడి లేకుండా చేసుకోవచ్చు.
3. ఏ పనికి త్వర పడాల్సిన పనిలేదు. పెందలకడే లేచారు కనుక అన్ని పనులకు సమయం వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications