Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
శరీర నొప్పులు తగ్గేందుకు మసాజ్!

1. ధాయ్ మసాజ్ - ధాయ్ మసాజ్ ఎంతో ఆనందం ఇస్తుంది. బ్యాంకాక్ సందర్శకులకు ఇది ఒక మంచి అనుభవం. ఈ మసాజ్ లో శరీరంలోని ఎనర్జీ అంతా ఒక వరుసకు తెస్తారు. మసాజ్ చేసేవారు తమ చేతి వేళ్ళతో మరియు ఒక నల్లటి సూదంటు రాయితో శరీరంపై వున్న సున్నిత స్ధానాలపై ఒత్తిడి తెస్తారు. మసాజ్ చేయించుకుంటే చాలు మీకు ఎంతో శక్తి వస్తుంది.
2. హాట్ స్టోన్ మసాజ్ - దీనినే కేరళ మసాజ్ అని కూడా అంటారు. ఇది కేరళ రాష్ట్రంలో పుట్టింది. మీ శరీర నొప్పి కనుక గట్టితనం లేదా గట్టి కండరాలు భావిస్తూంటే, ఈ మసాజ్ మీకు మంచిది. వేడి చేసిన, వివిధ సైజుల రాళ్ళతో మీ శరీరంపైగల సున్నిత స్ధానాలను మర్దన చేస్తారు. అపుడు మీకు నొప్పులు తగ్గి హాయి భావన కలుగుతుంది.
3. టిష్యూ మసాజ్ - ఈ మసాజ్ చర్మం పై చేసినప్పటికి చర్మం కింది పొరలవరకు చేరుతుంది. ఈ మసాజ్ లో కలిగే ఒత్తిడి దెబ్బలు తగిలి కోలుకొనే వారికి ఎంతో ప్రయోజనకరంగా వుంటుంది. కనుక వైద్యులు బాధనుండి విముక్తి పొందాలంటే దీనినే సూచిస్తారు.
4. ఆరోమా ధిరపీ మసాజ్ - ఈ ఆరోమా ధిరపీ మసాజ్ లో మీ ఇంద్రియాలను చైతన్యవంతం చేస్తారు. వివిధ రకాల వాసన నూనెలు మరియు సెంట్లు వంటివి మీ కండరాలను సడలించేందుకు రాస్తారు. ఒత్తిడి తగ్గించే భావనలు కలిగేలా చేస్తారు. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను కూడా వారు వాడతారు. ఈ మసాజ్ దేశంలోని అన్ని స్పా ల లోను, మసాజ్ సెంటర్లలోను విరివిగా లభిస్తుంది. అది చేస్తే చాలు కనీసం అయిదు లేదా ఆరు రోజులపాటు మీ శరీర కండరాలు ఎంతో సరళంగా హాయిగా భావిస్తాయి.
5. స్వీడిష్ మసాజ్ - స్వీడిష్ మసాజ్ కూడా సాధారణమైనదే, మొదటి సారి మసాజ్ చేయించుకొనేవారికి ఇది మంచిది. శరీరం అంతా చేస్తారు. చక్కటి సున్నితమైన చేతి ఒత్తిడి కలిగిస్తారు. మెత్తటి దెబ్బలు వేసి బాధనుండి విముక్తి చేస్తారు. సాధారణ శరీర నొప్పులకు బాగా పనిచేస్తుంది. కాని మసాజ్ మెళకువ కలిగిన వారు చేయాలి. చాలా కాలంగా శారీక నొప్పులు వుంటే, మాత్రం దీనికి బదులుగా పైన తెలిపిన నాలుగు మసాజ్ లు బాగా పనిచేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications