Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బలమైన పలుచని పొట్ట పొందాలంటే?

మరి పలుచని బలమైన పొట్ట కావాలంటే ....తినే ఆహారం పోషకాలు పోయేట్లు అధికంగా ఉడికించేయకండి. మీ ప్లేట్ లో 50 శాతం పచ్చిదే వుండాలి. తినగలిగితే అన్నీ కూరలు పచ్చివే తినండి. ఆర్గానిక్ మాంసం ఖరీదైనా మంచి ఆరోగ్యాన్నిస్తుంది. యాంటీబయాటిక్స్ అందులో తక్కువ. కండ పట్టాలంటే దీనినే తినాలి. మీ పొట్ట లోపలి గోడలను బలహీనపరచే ఆహారాలు తిని దానిని ఒక సంచిలా తయారు చేయకండి. షుగర్ తక్కువ మోతాదులో మంచి శక్తినిస్తుంది. ప్రతిరోజూ ఒకటి నుండి రెండు స్పూన్లు మాత్రమే వాడండి.
తినే ఆహారంలో పీచు అధికంగా వుండేలా చూడండి. పీచులేకుంటే మలబద్ధకం ఏర్పడుతుంది. కావలసినన్ని పచ్చికూరలు తినండి, రూమ్ టెంపరేచర్ లో వుండే మంచినీరు ప్రతిరోజూ అధికంగా తాగండి. మీకు తృప్తి కలిగే ఆహారాలు అపుడపుడూ తినటం మీ డైటింగ్ కు ఏమీ హానికలిగించదు. వాస్తవానికి అది మీలని జీవక్రియ మెరుగుపరచి ఉత్సాహాన్నిస్తుంది. అయితే అన్నిటిని మించి సంతృప్తికరంగా రోజుకు ఒక భోజనం మాత్రం చేయాలనేది నిబంధనగా పెట్టుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications