Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
స్తనాలకు శస్త్ర చికిత్సలు హానికరమా

చర్మ సమస్యలు - రొమ్ములపై చర్మం పలుచగా వుంటే, బ్రెస్ట్ సర్జరీ నుండి కోలుకోటానికి చాలా సమయం పట్టటమే కాక, ఎంతో నొప్పిగా వుంటుంది. కొన్ని సార్లు స్ట్రెచ్ మార్కులు పడతాయి. స్తనాలు పెద్దవైతే, చర్మం సాగుడు కష్టంగా వుంటుంది. చర్మం ఎర్రగా కంది మంటపెట్టేస్తుంది.
వ్యయం - బ్రెస్ట్ సర్జరీ ఖరీదైనది. అధికవ్యయంతో కూడిన ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత ఫలితాలు అనుకూలం లేదా వ్యతిరేకం కూడా కావచ్చు.
సహజమార్గాలు - రొమ్ముల సైజు పెంచుకోవాలంటే ఇపుడు కొన్ని క్రీములు వచ్చాయి. కనుక సర్జరీ కంటే ఇవి మేలైనవి. వీటితోపాటు స్తనాల సైజు పెరిగే సహజమైన వ్యాయామాలు చేస్తే ఫలితం బాగానే వుంటుంది. సులభంగా వుండాలంటే, మీ రొమ్ములు పైకి కనపడేలా బిగువైన బ్రా వంటివి ధరించి ఛాతీ బాగా కనపడేలా చేసుకోండి.
మరోమారు సర్జరీ - మొదటిసారి సర్జరీ చేసి విఫలమైతే, స్తనాలను మరోమారు సర్జరీ ద్వారా పెద్దవి చేయాలంటే లేదా వాటి పూర్వపు సైజుకు తీసుకు వెళ్ళాలంటే కుదిరేపని కాదని కూడా గ్రహించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications