Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
మంచి మూడ్ కోసం, అవసరం అయ్యే సూపర్ ఫుడ్స్
మూడ్ అనేది మానవుల యొక్క ప్రవర్తనా లక్షణాలు, అవి వారి మనో భావాలను మరియు వారి యొక్క హార్మోనుల అసమతౌల్యంను తెలియజేస్తాయి. మూడు అనేది మంచి లేదా చెడు గా చెప్పబడుతుంది. ఇంకా ఇది ఒక నిరాశగా, మనస్సులో గంధరగోళం, ఇంద్రియ మరియు శృంగారం ఉంటుంది . ప్రతి మూడ్ నమూనాకు ఒక్కోపరిస్థితి ఆధారపడి ఉంటుంది. ప్రమేయం మరియు భావాలను లేదా భావోద్వేగాలు ద్వారా తెలియజేస్తుంది.
మూడ్ (మనస్సు)బావాలు మనోభావాలతోనే కాకుండా, తీసుకొనే ఆహారం వల్ల కూడా మూడ్ క్రమంగా మారుతుంటుంది. మీరు రొమాంటిక్ గా అనూభూతి చెందేలా చేసే కొన్ని ఆహారాలు ఉన్నాయి . కొన్ని ఆహారాలు మీకు శక్తివంతమైనగా అనిపించవచ్చు . అదేవిధంగా మంచి మూడ్ కోసం కూడా కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. ఇవి మూడ్ ను మార్చే శక్తివంతమైన ఆహారాలు , కాబట్టి ఈ ఆహారాలు బాధాకరమైన మూడ్ నుండి మంచి మూడ్ లోనికి మార్చుతాయి. ఈ ఆహారాలు మంచి మూడ్ కోసం మాత్రమే కాదు, మీ శరీరానికి , మంచి ఆరోగ్యం అంధివ్వడానికి సహాయపడుతాయి. ఇంకా మీ రెగ్యులర్ హెల్తీ డైట్ వల్ల మీ మూడ్ ను మంచిగా చేయవచ్చు మరియు సంతోషంగా మరియు ఆనందం ఉంచడానికి కూడా ఇవి బాగా సహాయపడుతాయి .
మంచి మూడ్ కోసం కొన్ని సూపర్ పుడ్స్ ఎంపిక చేసి, క్రింద విధంగా వివరించబడ్డాయి . ఇవి మీ తక్కువ మానసిక స్థితి పెండానికి సహాయపడుతాయని భావిస్తున్నారు.

1 . డార్క్ చాక్లెట్:
తలనొప్పి తగ్గాలని సాధారణంగా ఒక చాక్లెట్ తింటారు. ప్రత్యేకించి మహిళలు డార్క్ చాక్లెట్ తింటారు. డార్క్ చాక్లెట్ లో వున్న కోకో పౌడర్ రిలీఫ్ ఇస్తుంది. డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కేలరీలను కరిగిస్తుంది. శరీరంలో పేరుకొన్న కొవ్వు నిల్వలలను కరిగిపోయేలా చేస్తుంది. డార్క్ చాక్లెట్స్ లో కోక అధికంగా ఉండటం వల్ల కళ్ళ చుట్టూ ఉండే కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి అన్ స్వీటెడ్ డార్క్ చాక్లెట్ ను రెగ్యులర్ తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. మూడ్ ను కూడా హేపీగా మార్చేస్తాయని తాజాగా పోషకాహార నిపుణులు చెపుతున్నారు. కనుక మీ శరీరంలోని రసాయనాలను ఉత్తేజపరచాలంటే ఒక డార్క్ చాక్లెట్ తినండి.

2 . ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు -
మీరు రోజు వారి తీసుకొనే కార్బోహైడ్రేట్స్ క్రమంగా తీసుకుంటే అది ఒత్తిళ్ళను చాలా వరకూ తగ్గిస్తుంది మరియు మూడ్ ను పెంచుతుంది . ఇద శాస్త్రీయంగా నిరూపితమైంది . పిండి పదార్థాలు మిమ్మల్ని సంతోషంగా మరియు శక్తివంతమైన అనుభూతికి గురిచేస్తుంది మరియు మీ శరీరం మీద ఎటువంటి చెడు ప్రభావాలు కలిగించదు.

3 . పండ్లు , కూరగాయలు మరియు గింజలు:
శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ... నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ , మల్టిగ్రెయిన్స్ కు పండ్లకు కు ఉంది. వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపివేయబడుతుంది. వారంలో కనీసం రెండు సార్లైనా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్స్ డిప్రెషన్ కు లోనుకాకుండా కాపాడీ మంచి మూడ్ లో ఉండేందుకు సహాయపడుతాయి.
అంతే కాదు ఒత్తిడి కలిగించే హార్మోనులను తగ్గిస్తుంది, అందువల్ల మీరు మంచిగా ఫీలవుతారు

4 . కెఫిన్ -
కెఫిన్ ఉన్న టీ మరియు కాఫీ లు కూడా స్ట్రెస్ బూస్టర్ వంటివి మరియు మీ శరీరంల శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతాయి. అలాగే టీ మరియు కాఫీ మీరు మంచి అనుభూతిని పొందడానికి సహాయడపడుతాయి. కెఫిన్ తో తయారుచేసిన కొన్ని రకాల ఆహారాలు కూడా మీరు మంచి అనుభూతిని చెందే వింధంగా సహాయడుతాయి . శరీరాన్ని బలోపేతం చేస్తాయి. కాఫీ మరియు టీల మితంగా సేవించాలి లేదంటే ఇవి వ్యక్తులను వ్యసనపరులుగా మార్చేస్తుంది. అలాగే, అధిక మోతాదుల కెఫిన్ వినియోగం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు .

5 . స్వీట్ టూత్ -
జామ్స్ , కేకులు మరియు ఇతర బేకరీ ఉత్పత్తులు వంటి స్వీట్స్ మీ మూడ్ పెంచడానికి మరియు మీ మూడ్ ను మరింత సమర్థవంతంగా చేయడానికి సహాయపడుతుందని చెప్పబడింది . ఒత్తిడి తగ్గించేందుకు మరియు మీ మూడ్ మార్చుకొనేందుకు, మీ మూడ్ సరిగా లేనప్పుడు స్వీట్ తినడానికి ప్రయతనించండి. మంచి మూడ్ కు స్వీట్ ఫుడ్స్ మంచి ఫుడ్స్ గా చెప్పవచ్చు.

6. ఇతర ఆహారాలు
ఇవే కాకుండా మంచి మూడ్ ను పెంచడానికి అనేక ఇతర ఆహారాలు కూడా ఉన్నాయి. ఉదా ఫిష్, హా, చీజ్, మరియు మీట్. ఇవి మీ మూడ్ ను మెరుగుపరుస్తాయి మరియు మీరు మంచి అనుభూతి పొందేలా చేస్తాయి . చెర్రీస్ మరియు బెర్రీస్ కూడా మీ రొమాంటిక్ మూడ్ అంధివ్వడానికి సహాయడుతాయి .ఈ శృంగారం కలిగించే ఆహారాలు కామోద్దీపన కూడాచేయగలవని చెబుతారు .



Click it and Unblock the Notifications