Latest Updates
-
బ్రోకోలీ నిజంగా క్యాన్సర్ ను తగ్గిస్తుందా? డాక్టర్ చెప్పిన ఈ సీక్రెట్ తెలుసుకోండి! -
డీప్‌ఫేక్ ఫోటోలతో వేధిస్తున్నారా? 2 గంటల్లోనే డిలీట్ చేయించే మార్గమిదే! -
కర్ణాటక స్పెషల్ కుకుంబర్ అవలక్కి..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్! -
ఎండల వేడిని తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో చల్లగా ఉండండి -
పారేసే తొక్కలతో అదిరిపోయే రుచి.. బీహారీ స్టైల్ పచ్చి అరటికాయ తొక్కల పచ్చడి! -
అక్షయ తృతీయ ఏప్రిల్ 19నా? 20నా? పూజకు, గోల్డ్ షాపింగ్ ముహూర్తాలు ఇవిగో! -
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు: తక్కువ మార్కులు వచ్చాయని ఆందోళన చెందుతున్నారా? -
హోటల్ స్టైల్ ఫిష్ పులావ్.. మీ ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా ఇలా చేసేయండి! -
పవర్ ఫుల్ సీక్రెట్ చెప్పిన సమంత..ఇలా చేస్తే 21 రోజుల్లోనే ఈజీగా బరువు తగ్గొచ్చు! -
ఎండల తీవ్రతతో నీరసిస్తున్నారా? ఈ దేశీ పానీయాలతో చల్లబడండి!
మధ్య వయస్సులో ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితులు
మీరు 35 మరియు 55 ఏళ్ల మధ్య కలిగి ఉన్నారా? మీకు ఇష్టంలేని పనులు మీ చుట్టూ కలిగి ఉన్నాయా?జాగ్రత్త , ఈ హెచ్చరిక సిగ్నల్ ! ఈ వయస్సు లో పురుషులు మరియు మహిళలు చాలా వరకూ మార్పు చేయించుకోవాలని , మరియు మేము మధ్య జీవితం సంక్షోభం కలిగి ఉన్నామని గుర్తించాలి . ఈ మార్పు స్త్రీ, పురుషులిద్దరిలోనూ చాలా మానసికంగా అసౌకర్య కాలంగా ఉంటుంది . వాటిలో కొన్ని వారి భావోద్వేగ అవసరాలకు సరిపోయేందుకు జీవనశైలి మార్చుకోవడం వల్ల మానుకోవచ్చు.అయితే కొన్ని, మాత్రం నిజమైన సంక్షోభంగా పరిణమించవచ్చు.
ఈ వయస్సు కొంతమంది ప్రజలు వారి వైవాహిక జీవిత కమిట్మెంట్స్ కు దూరంగా మరియు వారు పనిచేసే వ్యక్తులతో లేదా స్నేహితులత గడపడానికి, ఇతరులు పురుషుల- స్త్రీలతో, స్త్రీలు పురుషులు వారి స్నేహితులను ఆశ్రయించడానికి చూడవచ్చు. మీ భార్య/భర్త మద్యవయస్సు సంక్షోభం ద్వారా వెళ్తున్నప్పుడు అది మీకు ఒక బాధారకరమైన విషయంగా అనిపించవచ్చు. మీ భాగస్వామిలోని మార్పులకు మీకు ఆశ్చర్యం కలగవచ్చు. అతను లేదా ఆమె గురించి విసిగు చెంది ఉండవచ్చు. ఈ వయస్సులో మహిళలు మోనోపాజ్ దశలో వెళ్ళడం ఒక చెడు సమయం. అలాగే పురుషుల్లో కూడా ఈ వయస్సు మోనోపాజ్ లక్షణాల్లో డిప్రెషన్ ఒకటి కావచ్చు. ఈ సమయంలో కొన్ని విషయాలు చాలా కష్టంగా మారవచ్చు. కాబట్టి, భార్య /భర్తలో మధ్యవయస్సు సంక్షోభానికి ప్రధాన లక్షణాలు ఏంటి?వాటి గురించి తెలుసుకొని, వాటిని అదిగమించడానికి , మీజీవితంలో అవసరమైన సవరణలు చేయడానికి సిద్దంకండి.

1 . అమ్మో , నాకు ఆసక్తి లేదు!
నాకు ఏమాత్రం ఇష్టం లేదా ఆసక్తి లేదు, మధ్యవయస్సు జీవితంలో సంక్షోభం రూపంలోని సాధారణ లక్షణాలలో ఇది ఒకటి . ఇష్టం లేదని అనిపించడం మరియు డిస్ట్రెస్ తో జీవించడం. కొంత మంది వారి ఉద్యోగాలు మాని వేసి, వారి గడిపి స్కూల్ జీవితానికి వెళ్ళడానికి ప్రయత్నించవచ్చు. వారంతట వారు విశ్వాసాలు మరియు నిర్ణయాలు ప్రశ్నించుకోవడం. ఈ లక్షణాలను మీ పార్ట్న్ లో గమనించినట్లతై వారు మద్యవయస్సు సంక్షోభంలో ఉన్నట్లు అర్ధం.
2 . వారి చూపు మార్చడం
ఒక వ్యతక్తిలో వారి చూపును ఒక్క క్షణం మార్చడాన్ని మధ్య వయస్సు సంక్షోభ లక్షణాల్లో ఒకటి. వార్షిక వేడుకలకోసం ఫ్యాషన్ మరియు షాపింగ్ వంటి వాటి మీద ఉత్సాహాం లేకుండా ఉండటం, లేదా హాఠాత్తుగా ఫ్యాషన్ ఒక అసహజంగా పరిణమించవచ్చు. అతను లేదా ఆమె అద్దం ముందు నిల్చొని ఎక్కువ సమయం గడపవచ్చు. ఈ లక్షణాలో మీ భాగస్వామిలో గమనించారా?అయితే , వారు మద్యవయస్సు సంక్షోభంలో ఉన్నారని కనుగొనవచ్చు.
3 . డిప్రెషన్ భావన
ప్రజలు తరచుగా డిప్రెషన్ కు లోనవుతున్నట్లైతే వారు మధ్య జీవితపు సంక్షోభంలో వెళుతున్నట్లు కనుగొనే లక్షణాల్లో ఒకటి. డిప్రెషన్ వారి మానసిక స్థితి మీద ప్రభావం చూపెడుతుంది. అది ప్రతిదీ క్రమరహితంగా చేస్తుంది. ఈ సమయంలో మీ సంబంధాలను మరింత చెడుగా చేయడానికి ప్రభావితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. బాధపడటం, శక్తి లేకపోవడం, బరువు పెరుగుట / నష్టం , మరియు నిద్రలేమి మాంద్యం లక్షణాలు డిప్రెషన్ కు ఇవి కారణాలుగా కలిగి ఉండవచ్చు.
4 . ఆకస్మికంగా తీసుకొనే నిర్ణయాలు
మీ మధ్య వయస్సు సంక్షోభం వల్ల ప్రజలు ఆకస్మిక నిర్ణయాలు తీసుకొనేలా చేయవచ్చు . వారు వారు జీవితంల మార్పుచేసుకోవడం కోసం నిర్ణాయలు తీసుకోవచ్చు . ఒక్కో సందర్భంలో వారు ఉద్యోగం నుండి కూడా విరమించడానికి ప్రయత్నించవచ్చు. లేదా విడాకులు కోరవచ్చు లేదా ఇంటిని అమ్మే ప్రయత్నం చేయవచ్చు. ఇవన్నీ కూడా మద్యవయస్సు సంక్షోభలణాలు.
5 . వారి జీవితం నరకంగా భావించవచ్చ. లేదా నరకంలో బ్రతుకుతున్నట్లు అనుకోవచ్చు
20ఏళ్ళు మీతో కలిసి జీవించిన వ్యక్తి , హఠాత్తుగా నేను ఒక మొదటి నుండి ఒక నరకంలో బ్రతుకుతున్నాని తన భాగస్వామితో చెప్పవచ్చు. ఇలా మీ పాట్నర్ మీతో చెప్పడం వల్ల మీకు ఎంత బాధాకరమైన విషయం? అదే మీ మిడిల్ ఏజ్ లో తీసుకొచ్చే సంక్షోభ లక్షణాలు. కాబట్టి, జాగ్రత్తగా ఉండండి.
6 . " అదే పాత , ఒకే పాత "
మీ భర్త / భార్య, ఒక మధ్య జీవితం సంక్షోభం ఎదుర్కొంటున్నప్పుడు, ఇలా అనుకోవచ్చు! అతను / ఆమె బెడ్ రూమ్ లో "అదే పాత, అదే పాత" విసుగు చెంది ఉండవచ్చు . దాని వల్ల మీ బాధలను పంచుకోవడానికి ఒక కొత్త రొమాంటిక్ రిలేషన్ షిప్ కోసం వెదుకుతారు. మీ పార్టన్నర్ ఎక్కువ పనిగంటలు పనిచేస్తున్నా లేదా ఎక్కువ సమయం చాట్ చేస్తున్నా కాస్తా కనిపెట్టుకోండి...
7 . భవిష్యత్తు గురించి సందిగ్ధం
మిడిల్ ఏజ్ లో వచ్చే సంక్షోభ లక్షణాల్లో చాలా మంది వ్యక్తులలో ఇండిసిసివ్ నెస్ కు కారణం కావచ్చు. వారు ఏదో చేయాలని ఆశించవచ్చు , కానీ, కానీ వారి తీసుకొనే నిర్ణం మీద ఖచ్చింగా ఉండరు . చివరకు వారు జాబ్ లో ఉండాలా లేదా రిలేషన్ షిప్ కావాల వద్దా అని వారు తీసుకొనే నిర్ణయంలో గంధరగోళంలో ఉండవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











