Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
నేచురల్ గా ఎత్తు పెరగడానికి సహాయపడే సూపర్ ఫుడ్స్
ఎవరైతే పొట్టిగా ఉన్నారు వారు, వారి ఎత్తును ఎలా పెంచకోవాలో తెలుసుకోవాలి. దురదృష్టవశాత్తు, అందుకు చాలా రకాల సౌందర్య లేదా రసాయన పద్దతులు అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు నిజంగా సహాజంగానే ఎత్తు పెరగడాన్ని తెలుసుకోవాలంటే, అప్పుడు కొన్ని ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా వరకూ తల్లిదండ్రుల జీన్స్ వల్ల పిల్లల ఎత్తు ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రుల ఎత్తుగా ఉన్నప్పుడు పిల్లలు కూడా ఎత్తుగా పెరుగుతారు లేదంటే లేదు. అయితే కొన్ని సందర్భాలలో కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది. ఈ ఆహారాలతో శరీర పెరుగుదలకు ఉద్దీపన కలిగించినప్పుడు, ఎత్తు పెంచడానికి సహాయపడుతాయి. అంతే కాదు, ఎత్తును పెంచడానికి వ్యాయామాలు కూడా సహాయపడుతాయి. ఎత్తు పెరగడం మొదలైనప్పుడు వ్యాయామాల వల్ల శరీరంలోని కండరాలు వదులు అవుతాయి.
21సంవత్సరాల్లోపు మీ బరువును పెంచుకోవడం తెలుసుకోవాలంటే, ఇది చాలా సులభం. 18ఏళ్ళ వరకూ మీ శరీరం పెరుగుతున్న దశలోనే ఉంటుంది. 21 సంవత్సరాల తర్వాత, పెరుగుదల సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఆహారం తీసుకోవడం వల్ల ఎత్తు పెరగడానికి ఎటువంటి హాని జరగదు. సరైన వ్యాయామం మరియు ప్రత్యేకమైన డైట్ ఈ రెండింటి కాంబినేషన్ ఎత్తు పెరగడానికి బాగా సహాయపడుతాయి. కొన్ని రకాల మినిరల్స్ మరియు ప్రోటీనులు నేచురల్ గా పొడవు పెరగడానికి సహాయపడుతాయి. పోషకాలు, న్యూట్రీషియన్స్ పొడవు పెరగడానికి అద్బుతంగా సహాయపడుతాయి.
సహజ పద్దతులతో ఎత్తు పెరగడం సాధ్యమే!?:క్లిక్ చేయండి
ఉదాహరణకు విటమిన్ డి అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో క్యాల్షియం అంది, ఎముకల పెరుగుదలకు సహాయపడి, వ్యాధినిరోధకత తగ్గి పెరుగుదల మెరుగుపడుతుంది. ప్రోటీలు అధికంగా ఉన్న ఆహారాలు ఎఫెక్టివ్ గా పొడవు పెరుగుటలో సహాయపడే టిష్యులను మర్మత్తు చేసి కొత్తి టిష్యలు ఏర్పటాకు సహాయపడుతాయి. కాబట్టి, ఎత్తు పెరగడంలో విటమిన్ డి మరియు ప్రోటీలను, అవసరం అయ్యే మినిరల్స్ ఎత్తు పెరగడానికి సహాయపడే క్యాల్షియంను శరీరంలో పెంచడంలో అద్భుతంగా సహాయపడుతాయి. కాబట్టి, స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా ఉండటానికి మీ రెగ్యులర్ డైట్ లో క్యాల్షియ రిచ్ గా ఉన్న ఆహారాలను చేర్చుకోవాలి. పొడివును పెంచే హెల్తీ ఫుడ్స్ క్రింది విధంగా ఉన్నాయి...

చేపలు:
సీపుడ్స్ అయినటువంటి చేపల్లో ప్రోటీలను మరియు విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. అలాగే, తున ఫిష్ లో విటమిన్ డి మరియు ప్రోటీనులు అధికంగా ఉన్నాయి. ఇవి బరువు పెరుగుదలకు బాగా సహాయపడుతాయి.

గుడ్డు:
ఈ సూపర్ ఫుడ్స్ లో విటమిన్ డి మరియు క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి ఆరోగ్యకరమైనది మరియు ఎముకలకు తగినంత క్యాల్షియం అంధివ్వడంలో గుడ్డు బాగా సహాయపడుతుంది.

సోయా:
ఎముకల్లో విటమిన్స్ మరియు క్యాల్షియం షోషణ జరగాలంటే సోయాప్రోడక్ట్స్ ను మరియు సోయాబీన్స్ సోయా మిల్క్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

టోఫు:
టోఫులో క్యాల్షియం ఎక్కువ మరియు క్యాలరీలు తక్కువ, ఎత్తు పెరగడానికి మీ రెగ్యులర్ డైట్ లో టోఫును చేర్చుకోవడం ఉత్తమం. ఇది బరువు తగ్గడంలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది.

గుమ్మడి విత్తనాలు:
గుమ్మడి విత్తనాలు బాడీ టిష్యులను రిపేర్ చేస్తుంది మరియు వాటి స్థానంలో కొత్త టిష్యులు ఏర్పడేందుకు సహాయపడుతుంది. ఇందులోని అమినోయాసిడ్స్ బరువు పెంచుటలో అద్భుతంగా సహాయపడుతాయి.

క్యారెట్స్:
క్యారెట్స్ లో విటిమన్ సి మరియు ఎలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఎ ఎముకలకు అవసరం అయ్యే క్యాల్షియంను నిల్వ చేస్తుంది. దాంతో ఎముకలు స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా పెరుగుతాయి.

గ్రీన్ లీఫ్స్ :
బరువు పెంచడంలో ఇది మరో సూపర్ ఫుడ్. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో, ఎముకల పెరుగుదలకు అవసరం అయ్యే విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో బ్రొకోలీ, ఆకు కూరలను తప్పకుండా చేర్చుకోండి.

పాలు:
ఎముకల బలానికి పెరుగుదలకు పాలు చాలా అద్భుతంగా సహాయపడుతాయి. పాలు ఒక అత్యంత శక్తివంతమైన బూస్టర్ గా పనిచేస్తుంది. కాబట్టి, రెగ్యులర్ గా రెండు మూడు గ్లాసుల పాలు త్రాగడానికి అలవాటు చేసుకోండి.

అరటిపండ్లు:
స్ట్రాంగ్ మరియు ఆరోగ్యకరమైన బోన్స్ కొరకు, మీరు రెగ్యురల్ గా అరటిపండ్లును తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఎత్తు పంచడంతో పాటు ఇవి మంచి జీర్ణక్రియకు మరియు బౌల్ మూమెంట్ సాఫీ జరగడానికి సహాయపడుతుంది.

చికెన్:
ఇతర అనిమల్ ఫుడ్స్ లో ఇతర వాటితో పోల్చితే చికెన్ లో అత్యధిక ప్రోటీనులు కలిగి ఉంటుంది. చికెన్ తినడం వల్ల తగినన్ని ప్రోటీనులను శరీరానికి అంధిస్తుంది.

గ్రీన్ బీన్స్ :
మినిరల్స్ ఎముకల టిష్యులను ఏర్పడేందుకు సహాయపడుతుంది. ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది మరియు రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దాంతో నేచురల్ గా ఎత్తు పెరుగడానికి సహాయపడుతుంది. గ్రీన్ బీన్స్ లో ప్రోటీనులు మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి.

పెరుగు:
పెరుగు ఒక డైరీ ప్రొడక్ట్. ఇందులో అధిక ప్రోటీనుల మరియు క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇందులో విటమిన్ ఎ, బి, డి మరియు ఇలు ఉన్నాయి. ఇవి ఎత్తు పెరగడానికి బాగా సహాయపడుతాయి.



Click it and Unblock the Notifications