మనం తినే ఆహార-పానీయాల గురించి 8 అపోహలు

By Lakshmi Perumalla

మనకు మన నానమ్మ,అమ్మమ్మలు,తల్లిదండ్రులు మరియు మన చుట్టూ అనేక మంది ప్రజలు మనం తినే ఆహారం మరియు పానీయాల గురించి ఉన్న కొన్ని వారి నమ్మకాల గురించి చెప్పుతున్నారు.

ఈ నమ్మకాలు చాలా సంవత్సరాల క్రితమే అభివృద్ధి చెందాయి. అలాగే ఈ నమ్మకాలు నేటి వరకు కొనసాగుతున్నాయి. వైద్యశాస్త్ర పరిశోధన ప్రకారం కూడా ఆహారం మరియు పానీయాలు గురించి ఉన్న నమ్మకాలు కొన్ని వాస్తవంగా ఉన్నాయి.

నేడు ఆహారం మరియు పానీయాల గురించి అతి పెద్ద అపోహలను వెల్లడిచేస్తున్నాము. మేము కొన్ని నిజాలను విని నిర్ఘాంతపోయాము. మేము ఆహారం మరియు పానీయాల గురించి కొన్ని వాస్తవాలను విన్నాము.

అపోహ 1 - క్యారట్ తింటే కంటి చూపు మెరుగవుతుంది

అపోహ 1 - క్యారట్ తింటే కంటి చూపు మెరుగవుతుంది

దీనిని నేను మన జీవితాల్లో అతి పెద్ద అపోహలలో ఒకటిగా భావిస్తున్నాను. కంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక తల్లి తన పిల్లలకు క్యారట్ రసం మరియు క్యారట్ తో తయారుచేసిన ఆహారాలను పెడుతూ ఉంటుంది. క్యారెట్లలో విటమిన్ ఎ సమృద్దిగా ఉండుట వలన కంటిచూపు సమస్యలను నయం చేస్తుందని నమ్మకం.

ఇది రెండోవ ప్రపంచ యుద్ధ సమయం నాటి అపోహ. దీని ప్రకారం జర్మన్ లక్ష్యాలను నాశనం చేయటానికి బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సర్వీస్ వారి పైలట్లు చాలా క్యారెట్లు తిన్నారని పుకార్లు వ్యాప్తి చెందాయి. కానీ వాస్తవానికి వారు జర్మన్ లక్ష్యాలను నాశనం చేయటానికి క్యారట్లను రాడార్లలో ఉపయోగించేవారు.

అపోహ 2 - పాలకూర తినటం వలన బలంగా తయారవుతారు

అపోహ 2 - పాలకూర తినటం వలన బలంగా తయారవుతారు

ఇది మన జీవితాలతో సంబంధం కలిగిన మరొక అతి పెద్ద అపోహ. మనం బాల్యం నుండి కూడా పాలకూరను చూస్తున్నాము. ఇది తక్షణమే శక్తిని ఇస్తుందని నమ్మకం ఉన్నది. అయితే పాలకూర గురించి నిజం తెలుసుకోవటానికి చాలామంది తయారుగా ఉండదు. నిజానికి ఇతర ఆకుపచ్చ కూరలతో పోలిస్తే పాలకూరలో ఇనుము చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది.

నిజానికి, చాలా సంవత్సరాల క్రితం ఇనుము అధిక స్థాయి గల ఒక కూరగాయగా ఉద్భవించింది.

ఒక నివేదిక ప్రకారం ఇది తప్పు అని తెలిసింది. అలాగే ఒక నివేదికలో అర టిన్ పాలకూరలో 34 గ్రాములు ఇనుము ఉంటుంది. కానీ వాస్తవానికి కేవలం 3.4 గ్రాములు మాత్రమే ఉంటుంది.చాలా సంవత్సరాల నుంచి ఈ కూర ఉనికిలో ఉంది. ఎందుకంటే ఇది చాలా చవకగా దొరుకుతుంది.

అపోహ 3 - కాఫీ మన ఆరోగ్యానికి హానికరమైనది

అపోహ 3 - కాఫీ మన ఆరోగ్యానికి హానికరమైనది

కాఫీ భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ప్రజలకు ఇష్టమైన పానీయంగా ఉన్నది.కాఫీ నాడీ వ్యవస్థ మరియు చర్మం మీద ప్రభావితం చేస్తుందని నమ్మకం. కానీ హార్వర్డ్ వారు 1.25,000 వ్యక్తులతో చేసిన ఒక సర్వేలో కాఫీ తాగే మహిళలలో 30 శాతం డయాబెటిస్ 2 తక్కువ అని తేలింది. అంతేకాకుండా పెద్దప్రేగు క్యాన్సర్ ను నిరోధిస్తుంది. ఒక రోజులో 2-3 కప్పుల కాఫీ ఖచ్చితంగా ప్రమాదకరం.

అపోహ 4 - ఫ్రోజెన్ కన్నా తాజావి ఎల్లప్పుడు మంచివ

అపోహ 4 - ఫ్రోజెన్ కన్నా తాజావి ఎల్లప్పుడు మంచివ

దీనిలో యాంటీ ఆక్సిడెంట్లుఎక్కువుగా ఉంటాయి. కానీ చాలా మంది ప్రజలు తాజా పండ్లు మరియు కూరగాయలు మాత్రమే వారి ఆరోగ్యానికి మంచివని భావిస్తున్నారు. సంరక్షించబడిన ఆహారం వారి ఆరోగ్యానికి హానికరంగా భావిస్తున్నారు. వాస్తవంగా తాజా పండ్లు మరియు కూరగాయలలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. కానీ ఫ్రీజ్ కర్మాగారాలు వాటి పోషక విలువలను పరిరక్షిస్తుంది.అయితే తాజా పండ్లు మరియు కూరగాయలు రాక్లు మరియు అల్మారాలలో ఉంచుట వలన దుమ్ము,గాలి మరియు తేమ లాంటి పర్యావరణ కారణాల వలన పోషక విలువలు కోల్పోవచ్చు.

అపోహ 5 - గుడ్లు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి

అపోహ 5 - గుడ్లు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి

60 మరియు 70 కాలంలో శాస్త్రవేత్తలు గుండె వ్యాధులకు కొలెస్ట్రాల్ కారణం అని చెప్పారు. అందువలన గుడ్డులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వలన అందరూ ఆహారం నుండి గుడ్డును తొలగించారు.కానీ ఇటీవలి పరిశోధనల ప్రకారం గుండె జబ్బులు సంతృప్త కొవ్వుల వలన తెలిసింది.ఒక గుడ్డులో కొవ్వు ఆమ్లాలు 1.6 గ్రాములు మాత్రమే ఉంటాయి. ఇది ఒక గ్లాసు పాలలో కంటే తక్కువ ఉంటుంది. ప్రతి రోజు గుడ్డును తింటే మీ శరీరానికి విటమిన్ ఎ మరియు డి పుష్కలంగా లభిస్తాయి. అంతేకాక మీరు బరువు కూడా తగ్గుతారు.

అపోహ 6 - అరటి పండ్లు తింటే బరువు పెరుగుతారు

అపోహ 6 - అరటి పండ్లు తింటే బరువు పెరుగుతారు

అరటి పండులో కొవ్వు కంటెంట్ చాలా ఎక్కువగా ఉండుట వలన తక్కువ పరిమాణంలో సేవించాలని నమ్మకం ఉన్నది.ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే అరటి పండులో 95 కేలరీలు మరియు అర గ్రాము కొవ్వు మాత్రమే ఉంటాయి. కాబట్టి అరటిపండును తినవచ్చు.

అపోహ 7- చాక్లెట్లు మోటిమలకు కారణం అవుతాయి

అపోహ 7- చాక్లెట్లు మోటిమలకు కారణం అవుతాయి

కొంతమంది ప్రజలు తరచుగా చాక్లెట్లు తినటం వలన చర్మం మీద మోటిమలకు కారణమవుతాయని భావిస్తారు. వైద్య పరిశోధనల ప్రకారం చాక్లెట్లు మోటిమలకు ఒక కారణం అని నిరూపించబడలేదు. మీరు నమ్మవచ్చు. మీకు కావలసిన విధంగా అనేక చాక్లెట్లు తినవచ్చు. చాక్లెట్

కేవలం కేలరీలలో భాగంగా మాత్రమే ఉంటుంది.

అపోహ 8 - కృత్రిమ ఉత్పత్తుల కంటే సహజ ఉత్పత్తులు సురక్షితమైవి

అపోహ 8 - కృత్రిమ ఉత్పత్తుల కంటే సహజ ఉత్పత్తులు సురక్షితమైవి

ప్రకృతి తల్లి మానవజాతికి అనేక విలువైన ఉత్పత్తులను ఇచ్చింది. కానీ సహజ పదార్ధాలను అన్నింటిని సహజంగా సేవించకూడడు. ప్రయోగశాలలో కృత్రిమ వాటితో సహజ ఉత్పత్తులను కలిపి మానవ నిర్మిత ఉత్పత్తులను సృష్టిస్తున్నారు. ఇది అనేక రుగ్మతలను నయం చేస్తుందని నిరూపించబడింది. అయితే,అన్ని కృత్రిమ పదార్థాలు మంచివి కాదు. ఒక వైద్య పరిశోధనలో ఉత్పత్తి యొక్క హాని గురించి చెప్పలేదు. వాటిలో మంచి వాటిని సేవించవచ్చు.

మాకు విషయాలకు సంబందించి చాలా ఇతర అపోహలు కూడా ఉండవచ్చు.రాబోయే ఆర్టికల్స్ లో మరిన్ని అపోహలు గురించి తెలుసుకుందాము. మీరు ఎల్లప్పుడూ ఒక ఉత్పత్తి యొక్క రియాలిటీ లేదా ఒక వస్తువు యొక్క తనిఖీని తప్పనిసరిగా చేయాలి.


Story first published: Wednesday, May 14, 2014, 12:37 [IST]
Desktop Bottom Promotion