Latest Updates
-
చర్మ నిగారింపు కోసం.. వీటిని ముఖానికి పూయడమే కాదు, తిన్నా ప్రయోజనమే.! -
ఒక్కసారి ఈ గుజరాతీ స్టైల్ ఆలూ కూర వండారంటే.. చపాతీలు, పూరీలు ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
ఈ విటమిన్ లోపంతో నిరంతరం అలసట, తిమ్మిర్లు.. ఈ హెల్తీ ఫుడ్స్‌తో ఉపశమనం -
షుగర్ వ్యాధికి చెక్ పెట్టే జ్యూస్ ఇదే..తాగితే 100 ఏళ్లు హ్యాపీగా బతికేస్తారు! -
ఉదయం చట్నీ టెన్షన్ వద్దు.. ఈ టొమాటో తొక్కు ఉంటే ఇడ్లీ, దోసెల్లోకి పండుగే..ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ -
రైలులో హనీమూన్ సెటప్.. ఏసీ కోచ్‌లో క్యాబిన్ అలంకరణ చూస్తే మతిపోవాల్సిందే.! -
ప్రసవానంతరం తల్లుల్లో విపరీతంగా డిప్రెషన్.. బిడ్డ పుడితే ఇన్ని మార్పులా.? -
పెళ్లి విషయంలో ఆలస్యం చేస్తున్న జెన్ జెడ్ యువత.. భాగస్వామి కంటే ముందు వాటికే ప్రాధాన్యత.! -
ఉదయం నిద్రలేవగానే మెడ నొప్పితో బాధపడుతున్నారా? ఇలా చేస్తే రిలీఫ్! -
100 కి.మీ స్పీడ్ లో బస్సు..ఫోన్ లో లీనమైపోయిన డ్రైవర్, కండక్టర్..వైరల్ వీడియో చూడండి
నొప్పి నిరోధక జీవనశైలిని పొందాలని మీరు కోరుకుంటున్నారా
సాధారణంగా యవ్వనంలో ఉన్నప్పుడు ఆరోగ్యం పరంగే మేజర్ గా ఎటువంటి సమస్యలుండవు. అదే కొంచెం వయస్సు అయ్యే కొద్ది, వయస్సుతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా మేముండామంటూ గుర్తు చేస్తాయి. ఏదో ఒక ఆరోగ్య సమస్య బాధిస్తుంటాయి. ముఖ్యంగా వయస్సైన వారిలో వచ్చే మొదటి సమస్య కీళ్ళ నొప్పిలు, వృద్ధాప్యంనకు ఇది ఒక సహజ చిహ్నం. లేదా ఊహించదగ్గది.
చాలా విషయాలు దీర్ఘకాలిక జాయింట్ పెయిన్ కు దారితీస్తుంది. కానీ, మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవల్సిన విషయం. ఇలాంటి దీర్ఘకాలి సమస్య ఉన్నప్పుడు అది ఒక మెసేజ్ లా తెలియజేస్తుంది. ఈ సందర్భంలో మీ శరీరానికి సహాయం కోరుకుంటున్నదని గ్రహించాలి. ఐతే ఈ నొప్పులను నొప్పి నివారణ మందులతోటి తగ్గించుకోవచ్చు, కానీ, మీకు నిజంగానే సహాయం అవసరం అవుతుంది. ఈ నొప్పికి గల కారణాలేంటో తప్పనిసరిగా తెలుసుకోవాలి. తర్వాత సరైన మందులను ఉపయోగించాలి.
ఏ భాగంలో అయినా జాయింట్ పెయిన్ రాజీపడితే, గాయం లేదా ప్రమాధం ద్వారా ఏర్పడ్డ గాయం లేదా మంటకలగడం వంటి అనుభాన్ని మీరు పొందుతారు . ప్రస్తుత రోజుల్లో చాలా మందికి చిన్న వయస్సులోనే జాయింట్ పెయిన్ ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భౌతికంగా భుజాలు, మోచేతులు, తొడల వద్ద మరియు నడుము వద్ద ఎక్కువగా నొప్పి ఉంటుంది. ఇవి వయస్సు తో పాటు వచ్చే సర్వసాధారణమైన నొప్పులు.
కాబట్టి, నొప్పిలేని జీవనశైలిని నిర్ధారించుకోవడానికి చాలా సాధారణమైన సులభమైన జాగ్రత్తలుతీసుకోవడం చాలా అవసరం.

మీరు ఉన్న పరిస్థితిని మరియు ప్రదేశాన్ని బట్టి వ్యాయామాన్ని ప్రారంభించండి.
గాయాలున్నప్పుడు, లేదా నిద్రించే ముందు మరియు పనిచేసే ప్రదేశంలో చిన్న పాటి వ్యాయామాలు సౌకర్యవంతంగా చేయడం అలవరుచకోవాలి.

రోజువారి పనుల్లో నిమగ్నమైపోకుండా నొప్పిని గమనించండి.
ఇలా చేయడం వల్ల ఇలాంటి నొప్పులు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయపడుతుంది.

ఒత్తిడి స్థాయిలను అంచనా వేయాలి
ఒత్తిడి స్థాయిలను అంచనా వేయాలి మరియు ఒత్తిడి తగ్గించుకొనే కార్యకలాపాల తేలిక వ్యాయామాలు, యోగ, మెడిటేషన్ వంటివి చేయాలి.

ఒక వేళ నొప్పి పునరావృతం అవుతుంటే
ఒక వేళ నొప్పి పునరావృతం అవుతుంటే, మ్యాగ్నెట్స్ తో కొన్ని అడ్వాన్డ్ థెరఫీని ఎంపిక చేసుకోవాలి. ఆర్థరైటిస్ నొప్పి నివారించడంలో మ్యాగ్నెటిక్ థెరఫీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మ్యాగ్నెటిక్ క్యాప్ ను మోకాలికి కవర్ చేయడం వల్ల మోకాళ్లలో ఆర్థరైటిస్ వాపును మరియు జాయింట్ పెయిన్ ను , ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. trappe

జాయింట్ పెయిన్ కు మరో కారణం డీహైడ్రేషన్
జాయింట్ పెయిన్ కు మరో కారణం డీహైడ్రేషన్. అయస్కాంతపు నీటిని వినియోగించడం వల్ల జాయింట్ పెయిన్స్ నుండి తక్షణం ఉపశమనం కలిగిస్తాయని సానుకూల ప్రభావం కలిగి ఉంది.

కూర్చొనే భంగిమ సరిగా లేకపోవడం,
కూర్చొనే భంగిమ సరిగా లేకపోవడం, వల్ల ఒకానొక సమయంలో జాయింట్ మీద ప్రభావం చూపుతుంది. అసట, స్లీపింగ్ పొజీషన్ సరిగా లేకపోవడం, ఎక్కువ సమయం కంప్యూటర్స్ ముందు అలాగే కూర్చొని ఉండటం, మరియు ఎక్కువగా ప్రయాణాలు చేయడంలో మీ భంగిమప్రతికూలంగా మార్చుతుంది. రోజులో చిన్న పాటి స్ట్రెచెస్ చేయడం వల్ల కండరాల నొప్పి, వెన్ను నొప్పులను తగ్గించడంలో సహాయపడుతాయి .

హైహీల్స్ ను ధరించడం మరియు సరిగా ఫిట్ కాని షూలను ధరించడం
హైహీల్స్ ను ధరించడం మరియు సరిగా ఫిట్ కాని షూలను ధరించడం వల్ల తరచూ శరీర అమరిక నిర్వీర్యం చేస్తుంది.ఇంకా జాయింట్స్ మీద ఒత్తిడిని పెంచుతుంది. షూ ఇన్సర్ట్స్/జెల్ హీల్స్ మరియు ఇన్ సోల్స్ ఎంపిక చేసుకొనే వారు, ఇవి సాక్సులతో గ్రహించడం మాత్రమే కాదు మీపాదాల యొక్క జాయింట్స్ మడగబడేలా చేస్తాయి.

పోస్ట్ మోనోపాజ్
పోస్ట్ మోనోపాజ్, మహిళల్లో మోనోపాజ్ దశ వచ్చేసరికి ఎముకల్లో పటుత్వం కోల్పోయి, జాయింట్ పెయిన్స్ కు దారితీస్తుంది. ఈ సమస్యను పోషకాహారాలు తీసుకోవడం వల్ల కంట్రోల్ చేయవచ్చు. అలాగే ఖనిజాలవణాలు కలిగినటువంటి నీరును ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కంట్రోల్ చేయవచ్చు. ముఖ్యంగా మహిళల్లో ఎముకలు స్ట్రాంగ్ గా మరియు ఆరోగ్యంగా ఉండాలంటే, క్యాల్షియం అధికంగా తీసుకోవాలి. మాగ్నటైజ్డ్ వాటర్ ల శరీరానికి అవసరం అయ్యే ఐరన్ , క్యాల్షియం, మరియు మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముఖల సాంద్రతను పెంచడానికి మురియు బోలు ఎముకల వ్యాధి నివారణకు సహాయపడుతాయి.

డైట్
ముఖ్యమైన ఖనిజాలు మరియు ప్రోటీనులు కలిగి ఆహారంను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎముకలను ఆరోగ్యంగా మరియు స్ట్రాంగ్ గా ఉంచుకోవచ్చు. కీళ్ల వాపులకు కారణం అయ్యే కార్బోహైడ్రేట్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్న ఫ్రైడ్ ఫుడ్స్, షుగర్స్ మరియు డైరీ ప్రొడక్ట్స్ కు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి.

ఆయిల్ మసాజ్
మోకాళ్ళను మరియు భుజాలను సున్నితంగా మరియు తేలికగా ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల వాపులు మరియు నొప్పులను తగ్గించడానికి గణనీయంగా తగ్గిస్తుంది. జాయింట్స్ కు మసాజ్ చేసేప్పుడు, స్ట్రోక్ డైరెక్షన్ గుండె వైపు ఉండాలి. మీరు నొప్పి అసాధారణమైనదిగా భావిస్తుంటే, రోజురోజుకి మీ జీవితకాలంలో కష్టంగా భావిస్తుంటే, తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.



Click it and Unblock the Notifications