Latest Updates
-
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు!
వాడిన నూనె తిరిగి ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు
కూరలను వేగించినప్పుడు నూనె మిగులుతుంది. ఇది వంట సమయంలో సాదారణంగా జరిగే ప్రక్రియ. గ్యాస్ పై ఒక పాన్ వుంచి దానిలో కొంత నూనె పోయాలి. దీనిని తరచూ ఉపయోగిస్తూ అనేక సార్లు వాడుతూ ఉంటారు. కానీ ఈ పద్ధతి సురక్షితమా? ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. వాటి గురించి తెలుసుకుందాము.
ఎక్కువ సార్లు ఉపయోగించిన నూనెను మళ్లీ వేయించడానికి అదే నూనెను ఉపయోగిస్తే ఏమౌతుంది?

ఎక్కువ సార్లు వాడిన నూనె వలన కలిగే దుష్ప్రభావాలు
ఎక్కువ సార్లు ఉపయోగించిన నూనెను వాడటం వలన అవి స్వేచ్ఛారాశులను సృష్టించి దీర్ఘకాలిక రోగాలకు కారణం అవుతుంది. ఫ్రీ రాడికల్స్ ఆరోగ్యకరమైన కణాలు తమని తాము అంటిపెట్టుకొని ఉండేలా చేయుట వలన వ్యాధులకు దారితీస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ కారణంగా క్యాన్సర్,ధమనులు బ్లాక్, ఎథెరోస్క్లెరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాక చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.

ఎక్కువ సార్లు వాడిన నూనె వలన కలిగే దుష్ప్రభావాలు
ఎక్కువ సార్లు ఉపయోగించిన నూనెను మళ్లీ వాడుట వలన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.
ఎసిడిటీ గుండె వ్యాధి అల్జీమర్స్ మరియు పార్కిన్సన్ వ్యాధి చికాకుపెట్టే గొంతు నొప్పి

ఎక్కువ సార్లు వాడిన నూనె వలన కలిగే దుష్ప్రభావాలు
మళ్లీ మళ్లీ వాడిన నూనెను ఎన్ని సార్లు వాడచ్చు?
నూనెను ఎన్ని సార్లు వాడాలనే సంఖ్య నూనె ఉపయోగించే అంశాలపై ఆధారపడి ఉంటుందని పోషకాహార నిపుణులు చెప్పారు. నూనెను ఎక్కువ కాలం వేడి చేసినది అయితే డీప్ ఫ్రై కోసం ఉపయోగించకూడదు. అలాగే వండే ఆహార రకాన్ని బట్టి ఉంటుంది.

ఎక్కువ సార్లు వాడిన నూనె వలన కలిగే దుష్ప్రభావాలు
ప్రతి సారి నూనెను తాజాగా వాడటం మంచిది. కానీ ఇది నిజంగా సాధ్యము కాదు. కానీ సరిగ్గా ఉంటే ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. మీరు వాడిన నూనెను తిరిగి సురక్షితంగా వాడటానికి సహాయం చేయటం కొరకు కొన్ని గమనికలు జాబితా ఉంది.

ఎక్కువ సార్లు వాడిన నూనె వలన కలిగే దుష్ప్రభావాలు
వంట చేసిన తర్వాత మిగిలిన నూనెను చల్లబడిన తర్వాత ఒక గాలి చొరబడని కంటైనర్ లోకి స్టయినర్ ద్వారా పోయాలి. అప్పుడు ఆ నూనెలో ఆహార కణాలు లేకుండా ఉంటాయి.

ఎక్కువ సార్లు వాడిన నూనె వలన కలిగే దుష్ప్రభావాలు
నూనెను తిరిగి వాడే ముందు ప్రతి సారి నూనె రంగు మరియు మందం గురించి తనిఖీ చేయండి. అలా కాకుండా నూనె ముదురు రంగు మరియు జిడ్డు ఉంటే మాత్రం ఆ నూనెను మార్చవలసిన అవసరం ఉంది.

ఎక్కువ సార్లు వాడిన నూనె వలన కలిగే దుష్ప్రభావాలు
నూనె ఎక్కువ వేడి అవ్వక ముందే పొగలు వస్తే అప్పుడు ఆ నూనె HNE అనే విషపూరితం అయినదని గమనించాలి. దీని వలన పార్కిన్సన్స్,అల్జీమర్స్,స్ట్రోక్,కాలేయ వ్యాధి మొదలైన వ్యాధులు వస్తాయి.

ఎక్కువ సార్లు వాడిన నూనె వలన కలిగే దుష్ప్రభావాలు
గుర్తుంచుకోవలసిన మరొక విషయం ఏమిటంటే ఆ నూనెలు అధిక పొగ పాయింట్ ఉన్న వాటిని ఉపయోగించాలి. వాటిని వేగించటానికి ఉపయోగించవచ్చు. అవి సాధారణంగా అధిక ఉష్ణోగ్రతల వద్ద విచ్ఛిన్నం కాదు. నూనెలలో పొద్దుతిరుగుడు,కుసుమ పువ్వు,సోయాబీన్,తవుడు,వేరుశెనగ, నువ్వులు,ఆవాలు వంటి రకాలు ఉన్నాయి. ఆలివ్ నూనెలో మాత్రం అధిక పొగ పాయింట్ లేదు. అందువల్ల దీనిని మితంగా వాడాలి. అధిక ఉష్ణోగ్రతలు కలిగి ఉంటుంది. కనుక మీరు వంట కోసం తప్పుడు నూనెను ఉపయోగించకుండా తప్పనిసరిగా మంచి నూనెను వాడాలి.



Click it and Unblock the Notifications