Latest Updates
-
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల
కొవ్వు లేని ఫాస్ట్ ఫుడ్ తీసుకోవటం ఎలా
అందరూ ఫాస్ట్ ఫుడ్ ను ప్రేమించటానికి మంచి కారణం: అది మంచి రుచి కలిగి ఉంటుంది. దానికి చాలా కొవ్వు మరియు ఉప్పు నుండి ఎక్కువ రుచి వస్తుంది. మీరు ఇప్పటికీ ఫాస్ట్ ఫుడ్ కలిగి ఉండవచ్చు-కానీ మీరు ఫాస్ట్ ఫుడ్ ను మీ ఆహారంలో చేర్చినప్పుడు కొంత అవగాహన కలిగి ఉండాలి.
మెక్ డొనాల్డ్స్
మెక్ డొనాల్డ్స్ అసలు సూపర్ సైజర్ మరియు ఆ ఆహారంలో కొవ్వు ఒక సూపర్ పరిమాణంలో ఉంటుంది. ఒక బిగ్ మ్యాక్ లో 540 క్యాలరీలు మరియు 34 గ్రాముల కొవ్వు ఉంటుంది. దానికి బదులుగా ఒక హాంబర్గర్ మరియు ఒక సలాడ్ తీసుకోవచ్చు. అప్పుడు మీరు సంతృప్తి చెందుతారు. అలాగే మీరు 200 కేలరీలను సేవ్ చేయవచ్చు. మీరు ఆకలితో ఉన్నప్పుడు ఒక డెజర్ట్ కోసం,మెక్ ఫ్లురి మరియు ఒక సాదా వెనిలా ఐస్ క్రీమ్ కోన్ తీసుకొంటె 300 కేలరీలను సేవ్ చేయవచ్చు.

చీజ్ తో బర్గర్ కింగ్ డబుల్ హూప్పెర్
చీజ్ తో బర్గర్ కింగ్ డబుల్ హూప్పెర్ లో 990 క్యాలరీలు మరియు 64 గ్రాముల కొవ్వు అధికంగా ఉంటుంది. దాదాపుగా ఈ కేలరీలు మొత్తం రోజులో ఉపయోగపడతాయి. మెనులో కేవలం ఏదైనా ఒక మంచి ప్రత్యామ్నాయ ఎంపిక చేసుకోవాలి. మీరు కోరుకుంటే ఒక హాంబర్గర్ మరియు మయో లేని హూప్పెర్ జూనియర్ శాండ్విచ్ తీసుకోవచ్చు. దానిలో 290 క్యాలరీలు మరియు 12 గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది.
KFC
KFC దాని మధ్య పేరు F అంటే ఫ్రైడ్ అని అర్ధం. ఇది వేయించిన ఆహారాలు,కొవ్వు మరియు కేలరీలకు ఎక్కువ ప్రసిద్ది చెందింది. మూడు క్రిస్పీ స్ట్రిప్స్ లో 400 క్యాలరీలు మరియు 24 గ్రాముల కొవ్వు ఉంటుంది. దానికి బదులుగా 250 కేలరీలు మరియు11 గ్రాముల కొవ్వు ఉన్న టెండర్ రోస్ట్ చికెన్ తీసుకోవచ్చు. అలాగే సైడ్ వంటకాలు పౌండ్ల ను ప్యాక్ చేయవచ్చు. ఆశ్చర్యకరంగా 190 కేలరీలు మరియు 11 గ్రాము కొవ్వు కలిగిన పచ్చికూరల సలాడ్ కంటే 130 కేలరీలు మరియు 4.5 గ్రాముల కొవ్వు కలిగిన మెత్తని బంగాళాదుంపలు మరియు గ్రేవీ మెరుగైన ఎంపికగా ఉంటుంది.
పిజ్జా హట్
పిజ్జా హట్ మంచిది కాదు. పిజ్జాను జున్ను మరియు చీజ్ కొవ్వు ఎక్కువ స్థాయిలో వేసి తయారు చేస్తారు. వెజ్జీస్ లవర్స్ పిజ్జాలో 500 క్యాలరీలు మరియు 23 గ్రాముల కొవ్వు ఉంటుంది. అలాగే మీట్ లవర్స్ పిజ్జాలో 760 క్యాలరీలు మరియు 41 గ్రాముల కొవ్వు కలిగి ఉంటుంది. కాబట్టి మీరు వెజ్జీస్ లవర్స్ పిజ్జాను ఎంపిక చేసుకోండి.
సాదారణంగా ఫాస్ట్ ఫుడ్ లో కేలరీలు,ఉప్పు మరియు కొవ్వు ఎక్కువగా ఉంటాయి. చాలా ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు వినియోగదారుల కోసం పోషక విలువలు కలిగిన మెనూ అంశాలను అందుబాటులో ఉంచుతున్నారు. అయితే మీరు దాని గురించి అడగాలి. మీరు బరువు కోల్పోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో చాలా ప్రజాదరణ పొందిన కొన్ని వస్తువులు చాలా నష్టదాయకముగా ఉంటాయి.
మీరు రోజూ నిర్దిష్ట ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లను తరచుగా సందర్శిస్తే,కొన్ని వంటకాలకు దూరంగా ఉంటే సురక్షితం మరియు ప్రయోజనం ఉంటుంది. మీరు ఆన్లైన్లో వెబ్సైట్ కోసం వెదుక్కోవచ్చు. కేవలం ప్రతి ప్రధాన ఫాస్ట్ ఫుడ్ ఫ్రాంచైజ్ కు సంబంధించిన వివరాలు ఉంటాయి. వారి సైట్ లో పోషక విలువల మెను లేకపోతే,వారికీ మెయిల్ చేసి తెలుసుకోవచ్చు.
మెను అంశాలను ముందుగా తెలుసుకోవటం వలన,మీరు బరువు కోల్పోవటానికి సహాయపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications