Latest Updates
-
రైలులో హనీమూన్ సెటప్.. ఏసీ కోచ్‌లో క్యాబిన్ అలంకరణ చూస్తే మతిపోవాల్సిందే.! -
ప్రసవానంతరం తల్లుల్లో విపరీతంగా డిప్రెషన్.. బిడ్డ పుడితే ఇన్ని మార్పులా.? -
పెళ్లి విషయంలో ఆలస్యం చేస్తున్న జెన్ జెడ్ యువత.. భాగస్వామి కంటే ముందు వాటికే ప్రాధాన్యత.! -
ఉదయం నిద్రలేవగానే మెడ నొప్పితో బాధపడుతున్నారా? ఇలా చేస్తే రిలీఫ్! -
100 కి.మీ స్పీడ్ లో బస్సు..ఫోన్ లో లీనమైపోయిన డ్రైవర్, కండక్టర్..వైరల్ వీడియో చూడండి -
చిన్న వయసులోనే వినికిడి లోపం.. ఈ స్వల్ప మార్పులతో చెవి సమస్యలకు చెక్.! -
వంకాయతో ఇలా పకోడీ చేస్తే ప్లేట్ క్షణాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
వర్షాకాలం.. జంటలకు రొమాంటిక్ సీజన్.. ఈ డేటింగ్ టిప్స్‌తో మరింత మధురం.! -
ప్రేమ జీవితంలో ఒక్కసారే వస్తుందా? క్రియేటివ్ వ్యక్తులు మళ్లీ మళ్లీ ప్రేమలో ఎందుకు పడతారు? -
పోషకాలు పుష్కలంగా సూపర్ టేస్టీ మునగాకు చట్నీ..ఇడ్లీ, దోశ, అన్నం ఎందులోకైనా పర్ఫెక్ట్.. నెలల తరబడి నిల్వ
మహిళలు, వర్కింగ్ ఉమెన్స్ తినాల్సినటువంటి డ్రైడ్ ఫూట్స్&నట్స్
డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి. ఎందుకంటే వీటిలో న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ అత్యధికంగా ఉండటం వల్ల ఇవి మన శరీరంకు అవసరం అయ్యే అనే విటమిన్స్, న్యూట్రీషియన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి అనేక రకాల జబ్బులను నివారిస్తాయి. వ్యాధినిరోధకతకు ఎలాంటి హాని జరగకుండా నివారించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉండుటం వల్ల ఇది మలబద్దకం సమస్యలను నివారిస్తుంది. జీర్ణక్రియను స్ట్రాంగ్ గా మరియు మరింత బెటర్ గా పనిచేసేందుకు సహాయపడుతుంది. నట్స్ లో ఐరన్ మరియు ప్రోటీన్స్ వెజిటేరియన్స్ ఒక ప్లస్ పాయింట్ అవుతుంది.
శరీరం అనీమీయాకు గురికాకుండా ఉండుటానికి నట్స్ లో ఉండే ఐరన్ గ్రేట్ గా సహాయపడుతుంది . డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ను ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తో లేదా లెమన్ వాటర్ తో తీసుకుంటే ఐరన్ మరింత బెటర్ గా శరీరంలోకి షోషింపబడుతుంది. ఎందుకంటే ఈ రెండు సిట్రస్స్ ఫ్రూట్స్ లో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల అది సాధ్యం అవుతుంది.
ఈ మోడ్రన్ ప్రపంచంలో, ఉరుకులపరుగుల జీవిన విధానంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవన మనుగడకోసం తగినన్ని విటమిన్స్ మరియు మినిరల్స్ అవసరం అవుతాయి. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ కోసం డ్రైఫ్రూట్స్ ఎంతో గ్రేట్ గా సహాయపడుతాయి. ఆరోగ్యకరమైన శరీరం ఆరోగ్యకరమైన మస్సును కలిగి ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే.....

1. బాదం:
బాదంలో క్యాల్షియం పుష్కలంగా ఉండి ఇది హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది. నిజానికి పనిచేసే ఉద్యోగినులు ప్రతి రోజూ ఉదయం బాదం తినడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గిస్తుంది.

2. జీడిపప్పు మరియు డ్రై ఆఫ్రికాట్ :
జీడిపప్పు మరియు డ్రైడ్ ఆప్రికాట్ లో కాపర్ పుష్కలంగా ఉంది. ఇది మన శరీరంలో ఐరన్ నిల్వ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది మన శరీరంలో కండరాలు గ్రేట్ గా పనిచేయడానికి సహాయపడుతుంది.

3. డేట్స్ అండ్ ఫిగ్స్:
డేట్స్ అండ్ ఫిగ్స్ మన శరీరానికి అవసరం అయ్యేంత ఫైబర్ ను అందిస్తుంది . ఇది హార్ట్ డిసీజ్ ను మరియు డయాబెటిస్ రాకుండా నివారిస్తుంది . మరియు బరువును కంట్రోల్లో ఉంచతుంది మరియు జీర్ణక్రియను మెరుగుపచడంలో గొప్పగా సహాయపడుతుంది.

4. పిస్తాచో:
పిస్తాచోలు మన శరీరంకు అవసరం అయ్యే మెగ్నీషియం పుష్కలంగా అందిస్తుంది మరియు ఎముకలు స్ట్రాంగ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది మన శరీరంలో జీవక్రియలను, థైరాయిడ్, బ్లడ్ షుగర్ ను రెగ్యులేట్ చేస్తుంది.

5.వాల్ నట్స్ :
వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ప్రెగ్నెంట్ మహిళలకు చాలా గొప్పగా ఉపయోగపడుతాయి. పొట్టలో పెరిగే శిశువు యొక్క మొదడు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

6.పైన్ నట్స్:
పైన్ నట్స్ లో జింక్ అధికంగా ఉంటుంది . ఇది శరీరం యొక్క వ్యాధినిరోధకతను పెంచుతుంది.

7. ఎండు ద్రాక్ష:
దంతక్షయాన్ని దూరం చేయడంలో ఎండు ద్రాక్షగ్రేట్ గా సహాయపడుతుంది. దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో మరియు కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు కంటి చూపును మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications