Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
శరీరానికి అదనపు క్యాలరీలు చేరకుండా, బరువు పెరగకుండా పొట్ట ఫుల్ గా నింపే ఆహారాలు
బరువు తగ్గించుకోవాలని ప్లాన్ లో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎంతో కొంత ఆహారాన్ని తినడం మానేస్తుంటారు . అలా అని హెల్తీ ఫుడ్స్ ను తీసుకోకుండా ఆకలైనప్పుడు అధిక క్యాలరీ ఫుడ్స్ ను తీసుకుంటుంటారు.
ఇలాంటి ఆహారాలు ఎంత తిన్నా కూడా మళ్లీ మళ్లీ తినాలనే కోరికను మరియు ఆకలిని పెంచుతాయి. అటువంటి సమయంలో ప్రతి సారి హైక్యాలరీ ఫుడ్స్ కాకుండా వాటర్ అధింగా ఉండే ఫ్రూట్స్, ఓట్స్ వంటి ఫైబర్ ఫుడ్స్, ఆకలి పెంచకుండా చేసే బెర్రీ ఫుడ్స్ తీసుకోవడం మంచిది.
ఈ ఫుడ్స్ పొట్టను ఫుల్ గా నింపుతుంది. మరియు ఎక్కువ ఫైబర్, న్యూట్రీషియన్స్ మరియు ప్రోటీన్స్ ను శరీరానికి అందిస్తుంది . ఈ పోషకాంశాలన్నింటితో నిత్యం అధికంగా వేధించే ఆకలి కోరికలను తగ్గిస్తుంది. ఇలాంటి ఆహారాలు పొట్ట నిండుగా ఉన్న భావాన్ని కలిగిస్తుంది. వీటితో పాటు, రైస్ తో తయారుచేసిన ఆహారాలను కూడా తీసుకోవచ్చు.
మరైతే రైస్ ఐటమ్స్ ను తీసుకొన్నప్పుడు, ఎక్సట్రా క్యాలరీలను కరిగించుకోవడానికి ఎక్స్ ట్రా మైల్స్ నడవాల్సి వస్తుంది . మరి అలా అదనపు క్యాలరీ చేర్చకుండా పొట్ట ఫుల్ గా ఉంచి బరువును కంట్రోల్ చేసే కొన్ని ఆహారాలు ఈ క్రింది విధంగా ...

ఆపిల్స్ :
ఆపిల్స్ లో ప్రోటీనులు అధికంగా . ఈ ప్రోటీనులు పొట్టను ఫుల్ గా ఉంచుతుంది. ఎక్కువ సమయం ఆకలి కానివ్వదు.

అవొకాడో:
అవొకాడోలో ఫైబర్ అధికంగా ఉంటుంది . ఆకలిగా ఉన్నప్పుడు తినాల్సిన ఆహారాల్లో ఒక బెస్ట్ ఫుడ్ ఇది

చిక్ పీస్:
శెనగలు పొట్టనింపే మరో హెల్తీ ఫుడ్ . ఒక సర్వింగ్ చిక్ పీస్ ఒకసారి మనం భోజనం తిన్నంత.

సూప్స్:
ఒక బౌల్ సూప్స్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గిస్తుంది . చికెన్ సూప్స్ లేదా కార్న్ తో తయారుచేసిన సూప్ లను తీసుకోవాలి.

పికెల్స్:
ఆకలి వేసినప్పుడు పికెల్స్ చప్పరించడం వల్ల కొద్దిగా ఆకలి తగ్గుతుంది . అయితే అనీమియా ఉన్న వారు ఇలాంటి ఫుడ్స్ కు దూరంగా ఉండటమే మంచిది.

డార్క్ చాక్లెట్:
డార్క్ చాక్లెట్ హార్ట్ హెల్త్ కు మాత్రమే కాదు, ఆకలి కోరికలను కూడా తీర్చుతుంది . పాలకు ప్రత్యామ్నాయంగా డార్క్ చాక్లెట్ తినవచ్చు.

గుడ్డు:
రోజూ రెండు గుడ్లు ఎల్లో తినకుండా ఎగ్ వైట్ మాత్రమే తీసుకవోడం వల్ల ఎక్కువ సమయం టమ్మీ ఫుల్ గా ఉంచుతుంది.

నట్స్:
నట్స్ ఆకలిని తగ్గిస్తాయి. నట్స్ సాల్ట్ తో తయారుచేసినవి కాకుండా తీసుకోవడం వల్ల హెల్త్ కు గ్రేట్ స్నాక్ అని చెప్పవచ్చు.

ఓట్స్ :
ఒక కప్పు ఓట్స్ తీనడం వల్ల సోలబుల్ ఫైబర్, ప్రోటీన్స్, ఫాస్పరస్, పొటాషియం, సెలీనియం, మెగ్నీషియం, మరియు ఐరన్ నుశరీరానికి పుష్కలంగా అందుతుంది. దాంతో పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది

వాటర్ :
ఆకలి అనిపించనప్పుడుల్లా ఆకలిని తట్టుకోవడం పెద్ద పని. ఇది శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించి , ఆరోగ్యంగా ఉంచుతుంది.



Click it and Unblock the Notifications