Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
పీరియడ్స్ ను పోస్ట్ పోన్ చేయడానికి 10 సింపుల్ మార్గాలు
మహిళలల్లో ప్రతి నెల రుతుక్రమం వస్తుంది. ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు యూట్రస్ లైనింగ్ తో పాటు, చెడు రక్తం కూడా బయటకు వస్తుంది. యూట్రస్ లైనింగ్ థిక్ నెస్ మహిళ గర్భం పొందినప్పుడు సహాయపడుతుంది. గర్భం నిలవకపోతే, యూట్రస్ లైనింగ్ ఇలా పీరియడ్స్ రూపంలో వైజినా ద్వారా బయటకు వస్తుంది. ఇది మెనుష్ట్రువల్ బ్లీడింగ్ అని అంటారు.
మెనుష్ట్రువల్ (పీరియడ్స్)అవ్వడానికి ముందు కొన్ని అసాధారణ లక్షణాలు కనబడుతాయి. పొట్ట నొప్పి, బ్యాక్ పెయిన్, వికారం, అలసట, వికారం, బ్రెస్ట్ టెండర్ నెస్ మొదలగు లక్షణాలు కనబడుతాయి. అదే విధంగా, ఇదిప్రతి ఒక్క మహిళ శరీరంలో జరిగే సహజసిద్దమైన మార్పు. అయితే ఈ మార్పును కొన్ని సందర్భాల్లో మహిళలు ఆలస్యం చేసుకోవాలనుకుంటి. అంటే వెడ్డింగ్ లేదా కొన్ని వెకేషన్స్ , మెనుష్ట్రువల్ బ్లీడింగ్ ను పోస్ట్ పోన్ చేసుకోవాలనుకుంటారు.
అయితే, ఈ అసాధరణమైన మార్పును ఒక్కో సందర్బంలో ఒక వారం రోజులు కూడాపోస్ట్ పోన్ చేయాలని కోరుకుంటారు.అందుకు మెడికల్ స్టోర్స్ లో ఉండే పిల్స్ ఎక్కువగా తీసుకుంటుంటారు . అయితే మెడిసినల్ పిల్స్ తినడం వల్ల ఫ్యూచర్ లో సైడ్ ఎఫెక్ట్స్ కలిగించవచ్చు. అలాగే ప్రెగ్నెన్సీ పొందడానికి కూడా దుష్ప్రభావం చూపించవచ్చు. కాబట్టి, మెడిసినల్ పిల్స్ కు బదులుగా ఇంట్లో ఉండే కొన్ని ముఖ్యమైన నేచురల్ రెమెడీస్ ఉపయోగించడం వల్ల పీరియడ్స్ ను డిలే చేసుకోవచ్చు.

పార్ల్సే లీవ్స్ :
ఒక బౌల్ నీటిలో పార్ల్సే ఆకులు వేసి ఉడికించాలి. తర్వాత వడగట్టి, గోరువెచ్చగా అయిన తర్వాత రోజుకు రెండు మూడు సార్లు తాగాలి. అవసరమయితే తేనె చేర్చుకోవచ్చు .

ఐబ్రూఫిన్ మరియు విటమిన్ బి 6
పీరియడ్స్ మరో వారం ఉందనగా ప్రతి 8 గంటలకొకసారి ఐబ్రూఫిన్ మరియు విటమిన్ బి6 తీసుకోవాలి. దీన్ని ఎక్కువగా కూడా తీసుకోకూడదు. దీన్ని డాక్టర్ సలహా ప్రకారమే తీసుకోవాలి.

లెంటిల్స్:
ధాన్యాలతో తయారుచేసిన సూప్ ను రోజూ ఒకవారం లేదా రెండు వారాల ముందు నుండి తీసుకోవం వల్ల పీరియడ్స్ వారం రోజులు ఆలస్యం చేస్తుంది. సూప్ తయారుచేసుకోవడానికి ధాన్యాలను పొడి చేసి, నీటిలో మిక్స్ చేసి, సూప్ లా తయారుచేసి తాగాలి.

రాస్బ్రెర్రీ టీ:
ఈ హెర్బ్ ను డికాషన్ తయారుచేసుకోవాలి. రాస్బ్రెర్రీన్ వాటర్ తో మిక్స్ చేసి ఒక రోజుకు రెండు మూడు సార్లు తాగాలి. ఇది మెనుష్ట్రువల్ క్రాంప్స్ , మరియు నొప్పులను తగ్గిస్తుంది.

ఫీమేల్ జిన్సింగ్ ఏజిలిక రూట్ :
ఇది ఓల్ద్ చైనీస్ హెర్బ్. దీన్ని పీరియడ్స్ ఆలస్యం చేయడానికి ఉపయోగిస్తారు.మరియు ఫీమేల్ హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. పీరియడ్స్ కు ఒకటి, రెండు వారాల ముందు నుండే తీసుకోవాలి.

గార్డెన్ సేజ్ లేదా లేడీ మాంటేల్
గార్డెన్ సేజ్ పీరియడ్స్ ను నేచరల్ గా స్టాప్ చేస్తుంది. ఈ మూలికను వాటర్ లో వేసి మరిగించాలి మరియు కొన్ని నిముషాలు పాటు మరిగించాలి. ఉడికించిన తర్వాత ఈ టీని చల్లార్చి తర్వాత తేనె మిక్స్ చేసి తాగాలి.

షిపార్డ్స్ పర్సే:
గార్డెన్ సేజ్ ఫెయిల్ అయితే షీపర్డ్స్ పర్సే బాగా పనిచేస్తుంది. ఈ హెర్బ్ ను నీటిలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత రోజుకు మూడుసార్లు తాగాలి.

వ్యాయామం:
పీరియడ్స్ కు 2 లేదా మూడు వారాల ముందు నుండి ఫిజికల్ యాక్టివిటిసీ్ పెంచడం వల్ల పీరియడ్స్ ఆలస్యం అవుతుంది. బరువు తగ్గడం వల్ల హార్మోన్స్ శరీరం మీద ప్రభావం చూపుతుంది. ఇది పీరియడ్స్ ను డిలే చేస్తుంది.

స్పైసీ ఫుడ్స్ నివారించాలి:
స్పైసీ ఫుడ్స్, బాడీలో హీట్ కలిగించే ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ఇవి శరీరంలో వేడిని పుట్టించడం వల్ల మెనుష్ట్రువల్ ప్లో పెంచుతుంది. అన్ని రకాల స్పైసీ ఫుడ్స్ ను తినడం మానేయాలి.ముఖ్యంగా పెప్పర్, బ్లాక్ పెప్పర్, అల్లం, వెల్లుల్లికి దూరంగా ఉండాలి.

వెనిగర్ :
ఒక గ్లాసు నీటిలో 4 టీస్పూన్ల వెనిగర్ మిక్స్ చేసి రోజుకు మూడు సార్లు తాగాలి. ఇది పీరియడ్స్ ను డిలే చేస్తుంది. దీన్ని పీరియడ్స్ కు ఒక వారం ముందు నుండి తాగడం మొదలు పెట్టాలి.



Click it and Unblock the Notifications