Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు అత్యంత ఇష్టమైన ధనియాల పంజిరి ఎలా చేసుకోవాలంటే.. -
జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? -
వంకాయ వండటం ఓ కళ.. అయ్యంగార్ స్టైల్ లో ఇలా చేస్తే రుచికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే! -
పేరెంట్స్ రిచ్ అయితే జెన్ జెడ్ చెడుదారులు పడుతుందా.. వైరల్ పోస్ట్‌పై చర్చ.! -
కన్నయ్య కరుణ: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నుంచి ఈ రాశులకు కుబేర యోగమే! -
యమ్మీ స్పైసీతో స్ట్రీట్ ఫుడ్ స్టైల్ మసాలా నూడుల్స్.. ఈ ట్రిక్ పాటిస్తే అస్సలు విరిగిపోదు.! -
150 డిగ్రీల కోణంలో శని, బుధులు..సెప్టెంబర్ 1న షడాష్టక యోగంతో ఈ 4 రాశులకు అఖండ ఐశ్వర్యం! -
Sorakaya Payasam Recipe: పైదరాబాదీ వెడ్డింగ్ స్టైల్ సొరకాయ పాయసం..రుచిలో లేదు దీనికి సాటి.. -
పోషకాల గని.. వర్షాకాలంలో తప్పనిసరిగా తాగాల్సిన చెట్టినాడ్ ఫ్రూట్ పాయసం.! -
Chicken Benefits: చికెన్ తింటే కలిగే 5 అద్భుత ప్రయోజనాలు ఇవే!
సైనస్ ఇన్ఫెక్షన్ నివారించే సింపుల్ హోం ట్రీట్మెంట్స్
10 లక్షల కంటే.. ఎక్కువ మంది సైనస్ తో బాధపడుతున్నారని.. తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. సైనస్ లో ఇన్ఫెక్షన్ వల్ల.. అనేక సమస్యలు ఎదురవుతాయి. నాజల్ పట్టేయడం, నొప్పి, కళ్లు, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలన్నింటినీ డీల్ చేయడం చాలా అసౌకర్యంగా ఉంటుంది.
దీన్ని నివారించడానికి మ్యాజిక్ లేకపోయినా.. అద్భుతమైన రిలీఫ్ అందించే న్యాచురల్ రెమిడీస్ ఉన్నాయి. ఇవి సైనస్ లక్షణాలను వెంటనే తగ్గిస్తాయి. మందుల వల్ల ఎఫెక్టివ్ ఫలితాలు పొందలేకపోవడం వల్ల తరతరాలుగా.. సైనస్ నివారించడానికి హోం రెమిడీస్, న్యాచురల్ ఇంగ్రిడియెంట్స్ ఉపయోగించి ఇన్ఫెక్షన్ నివారించుకుంటున్నారు.

యాపిల్ సైడర్ వెనిగర్ ఈ సైనస్ నుంచి త్వరిత ఉపశమనం కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్ నివారించడంతో పాటు, పరిస్థితి మరింత ఎక్కువ కాకుండా నివారిస్తుంది. వెనిగర్ లో అల్కలైన్ గుణాలతో పాటు, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. దీనివల్ల సైనస్ ఇన్ఫెక్షన్ ని త్వరగా నివారిస్తుంది. మరి వెనిగర్ ని ఎలా ఉపయోగించాలో చూద్దాం..

వెనిగర్ టానిక్
2 టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపాలి. దీన్ని రోజుకి రెండు మూడు సార్లు తీసుకోవాలి. అంతే.. ఈ టానిక్ తీసుకున్న తర్వాత.. సైనస్ తగ్గడంలో మార్పులు గమనిస్తారు.

యాపిల్ సైడర్ వెనిగర్, తేనె
అర టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని రోజుకి రెండుసార్లు తీసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. సైనస్ ఇన్ఫెక్షన్ కి కారణమయ్యే బ్యాక్టీరియాని నివారిస్తుంది. త్వరిత ఉపశమనం కలిగిస్తుంది.

వెనిగర్ స్టీమ్
3 నుంచి 4 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ ని వేడి నీటిలో కలపాలి. తలను క్లాత్ తో కవర్ చేసుకుని ఆవిరి పట్టుకోవాలి. ఇలా ఆవిరి పెట్టుకోవడం వల్ల .. ముక్కులో ఉండే ఇబ్బంది తగ్గిపోతుంది. ఇతర లక్షణాలు కూడా తగ్గిపోతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications