Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
అటెన్షన్: ప్రాణాంతక గర్భాశయ క్యాన్సర్ ముప్పుకి సంకేతాలు
గర్భాశయ క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి. ఇండియాలో చాలా మంది మహిళల ప్రాణాలకు ముప్పు తీసుకొస్తోంది సర్వైకల్ క్యాన్సర్. 1.32 లక్షల గర్భాశయ క్యాన్సర్ కేసులు రికార్డ్ అవగా.. అందులో 74 వేల మంది సంవత్సరానికి చనిపోతున్నట్లు తాజా రికార్డ్స్ చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మూడోవంతు మరణాలు గర్భాశయ క్యాన్సర్ ద్వారానే జరుగుతున్నాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

కాబట్టి గర్భాశయ క్యాన్సర్ గురించి ఐదు ముఖ్యమైన నిజాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇండియాలో మహిళల్లో ఎక్కువగా.. చాలా కామన్ గా కనిపిస్తున్న అనారోగ్య సమస్య గర్భాశయ క్యాన్సర్. ఈ క్యాన్సర్ లక్షణాల గురించి అవగాహన కల్పించుకోవడం, లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ని సంప్రదించడం వల్ల ఈ ముప్పు నుంచి బయటపడవచ్చు.
READ MORE: సూపర్ ఫుడ్స్ : క్యాన్సర్ తో పోరాడుతాయి మరియు నివారిస్తాయి
తరచుగా దుర్వాసనతో కూడిన వాజినల్ డిశ్చార్జ్, రక్తస్రావం, పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలు సర్వైకల్ క్యాన్సర్ ని సూచిస్తాయి. అలాగే చిన్న వయసులోనే లైంగిక చర్యల్లో పాల్గొనడం, ఎక్కువ మందితో సెక్సువల్ ఎఫైర్స్ పెట్టుకోవడం వల్ల హ్యుమన్ పాపిల్లోమావైరస్ ట్రాన్ఫర్ అయి గర్భాశయ క్యాన్సర్ కి దారితీసే ప్రమాదం ఉంది.

గర్భాశయ క్యానర్స్ కి ఎక్కువగా ఇన్ఫెక్షన్ కారణమవుతుంది. అది కూడా వైరస్, హ్యుమన్ పాపిల్లోమావైరస్ (HPV) కారణంగా గర్భాశయ క్యాన్సర్ వస్తుంది. మహిళల్లో ఎక్కువగా కనిపించే సర్వైకల్ క్యాన్సర్ ని వ్యాక్సినేషన్ ద్వారా నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications